ఎస్పరాంటో: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గీకరణ
additional information added
పంక్తి 1:
ఎస్పెరాన్టొ అంతర్జాతీయ భాష. దీనిని 1987 లో లుడ్విగ్ లజారస్ జామెన్ హాఫ్ తయారుచేశారు. ప్రస్తుతము 20 లక్షల మందికి పైగా ఈ భాషను మాట్లాడుతున్నారు. ఇది అన్ని భాషలకన్నా సులభం గా ఉంటుంది. ఈ భాషను మాట్లాడేవారు ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలలో ఉన్నారు. ఎస్పెరాంటొ నేర్చుకోవటం ద్వార అన్ని దేశాలలో మనం మిత్రులను కలిగిఉండవచ్చు. ఈ భాషను తెలుగు ద్వార నేర్చుకోవటానికి తిరుపతికి చెందిన విజయకుమార్ ఒక పుస్తకాన్ని ప్రచురించారు. ఈ భాషలో 28 అక్షరాలుంటాయి. ఒక్కొక్క అక్షరానికి ఒక శబ్దం మాత్రమె ఉంటుంది. వ్యాకరణం అంతా 16 సూత్రాలలో ఇమిడి ఉంటుంది. రాయటానికి ఎ బి సి డి లనే వాడుతారు. అయితే కొన్ని అక్షరాలకు పై ఒత్తులు ఉంటాయి, ఉచ్చారణ సౌలభ్యం కోసం.
యూనివర్సల్ ఎస్పెరాంటొ అసోసియేషన్ నెదెర్లాండ్స్ లో రోటెర్ డాం నగరం లో ఉంది. వీరు పుస్తకాలను మరియు పత్రికలను ముద్రిస్తారు. వీరి అంతర్జాల చిరునాం uea.org. ప్రతి సంవత్సరము ప్రపంచ ఎస్పెరాంటొ సమావేశాలు వివిధ దేశాలలో జరుగుతాయి. నూరవ ప్రపంచ ఎస్పెరాంటొ సమావేశాలు జూలై 2015 లో లిల్లె నగరం, ఫ్రాంసు దేశంలో నిర్వహించబడతాయి. 2008లో బెంగులూరు, కర్ణాటకలో 5వ ఆసియా ఎస్పెరాంటొ సమావేశాలు జరిగాయి. భారతదేశం లో భారత ఎస్పెరాంటొ ఫెడరేషన్ 1983 నుంచి పనిచేస్తున్నది. 2008 నుంచి 2014 వరకు యూనివర్సల్ ఎస్పెరాంటొ అసోసియేషనుకు భారతదేశానికి చెందిన డా. ప్రొబాల్ దాస్ గుప్త అధ్యక్షుడుగా ఉన్నారు.
[[వర్గం:భాషలు]]
[[దస్త్రం:Esperanto|thumbnail|international language]]
"https://te.wikipedia.org/wiki/ఎస్పరాంటో" నుండి వెలికితీశారు