ఎస్పరాంటో: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
additional information added |
దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 1:
ఎస్పెరాన్టొ అంతర్జాతీయ భాష. దీనిని 1987 లో లుడ్విగ్ లజారస్ జామెన్ హాఫ్ తయారుచేశారు. ప్రస్తుతము 20 లక్షల మందికి పైగా ఈ భాషను మాట్లాడుతున్నారు. ఇది అన్ని భాషలకన్నా సులభం గా ఉంటుంది. ఈ భాషను మాట్లాడేవారు ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలలో ఉన్నారు. ఎస్పెరాంటొ నేర్చుకోవటం ద్వార అన్ని దేశాలలో మనం మిత్రులను కలిగిఉండవచ్చు. ఈ భాషను తెలుగు ద్వార నేర్చుకోవటానికి తిరుపతికి చెందిన విజయకుమార్ ఒక పుస్తకాన్ని ప్రచురించారు. ఈ భాషలో 28 అక్షరాలుంటాయి. ఒక్కొక్క అక్షరానికి ఒక శబ్దం మాత్రమె ఉంటుంది. వ్యాకరణం అంతా 16 సూత్రాలలో ఇమిడి ఉంటుంది. రాయటానికి ఎ బి సి డి లనే వాడుతారు. అయితే కొన్ని అక్షరాలకు పై ఒత్తులు ఉంటాయి, ఉచ్చారణ సౌలభ్యం కోసం.
యూనివర్సల్ ఎస్పెరాంటొ అసోసియేషన్ నెదెర్లాండ్స్ లో రోటెర్ డాం నగరం లో ఉంది. వీరు పుస్తకాలను మరియు పత్రికలను ముద్రిస్తారు. వీరి అంతర్జాల
[[వర్గం:భాషలు]]
[[దస్త్రం:Esperanto|thumbnail|international language]]
|