ఖాసా సుబ్బారావు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 53:
==రచనలు==
==మానవతావాది==
'''ఖాసా సుబ్బారావు''' గొప్ప సంపాదకుడే కాకుండా అంతకు మించిన మానవతావాది. ఇతరుల కష్టాలను తన కష్టాలుగా భావించేవాడు. ఇతని మిత్రుడైన సి.ఎస్.రంగస్వామి యొక్క సోదరుడు షేర్ మార్కెట్టులో నష్టపోయి అప్పులపాలైతే ఇతడు తన స్వంత భూములను అమ్మి మరీ సహాయం చేశాడు. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పత్రికలో తన సహ ఉద్యోగికి జరిగిన అన్యాయం కోసం తన పదవికి రాజీనామా చేశాడు. విద్యార్థి దశలో ఒక బీద విద్యార్థికి తన రెండు జతల బట్టలను దానం చేసి తను ఒక జత దుస్తులతో సర్దుకున్నాడు. సంపాదకుడిగా పేరు ప్రఖ్యాతులు గడించినా కూడా తనకు బట్టలు ఉతికిపెట్టే వరదన్ అనే వ్యక్తి గురించి స్వతంత్ర పత్రికలో ఒక పెద్ద వ్యాసం వ్రాశాడు.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/ఖాసా_సుబ్బారావు" నుండి వెలికితీశారు