శివ డోలోత్సవం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 8:
 
ఈ పర్వం గౌరీ నామంతో చెలామణీ కావడానికి కారణం ఉంది. దాక్షాయణి అగ్నికి ఆహుతి అయి చనిపోయి హిమవత్పర్వతానికి కూతురుగా పుట్టింది. పర్వతునికి పుత్రికగా పుట్టింది కాబట్టి ఈ జన్మలో ఆమెకు పార్వతి అనే పేరువచ్చింది. పార్వతి పర్యాయనామాల్లో గౌరి అనేది ప్రసిద్ధమైనది. ఆమె పరమేశ్వరుణ్ణి పతిగా పొందడానికి తపస్సు చేసింది. ఆమె తపస్సు చైత్రమాసంలో శుక్ల తదియనాడు ఫలించింది. అందుచేత ఆనాడు గౌరి పేరజరిగే ఒక పర్వమైంది.
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
 
[[వర్గం:హిందూ పండుగలు]]
"https://te.wikipedia.org/wiki/శివ_డోలోత్సవం" నుండి వెలికితీశారు