నవరత్నాలు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 14:
విలువైన రాళ్ళు అనేవి అసలు ఎలా తయారయ్యాయో ఒక పురాణ గాథ ఉంది. ఒకనాడు బాల అనే రాక్షసి సంహారం జరిగింది. ఆ సంహారం దేవతా ప్రీతి కోసం చేశారు. బాలను సంహరిచగా విడివడిన అతని శరీర ముక్కలు వేర్వేరు రంగుల్లో మెరుస్తూ వెళ్ళీ అక్కడి దేవతా మూర్తులమీద పడ్డాయి. ఫలితంగా ఆ రాయి రంగు ఆ దేవతలకు వచ్చింది. మన వాళ్ళ దృష్టిలో ఆ రంగు పొందిన దేవతలే నవగ్రహాలు. ఆ రంగు రాయితో బంధం యేర్పడింది. ఆ విలువైన రాళ్లనే నవరత్నాలు అంటారు.
==కాశ్మిక్ రంగు==
నవరత్నాలలో నిగూఢ కాంతి శక్తి ఉంటుంది. ఆయా గ్రహాల శక్తి ఈ రత్నాలకు అందించబడినది. ఈ గ్రహాల నుండి వెలువడుతున్న విద్యుత్ అయస్కాంత కాంతి తరంగాలను ఎప్పటికప్పుడు గ్రహిస్తుంటాయి. అలా గ్రహించిన తరంగాలను తిరిగి వెదజల్లుతూ ఆ రత్నాల సమీపంలో ఉన్న వారిపైన ప్రభావం చూపుతాయి. అయితే ఆ నవరత్నాలు బయటికి కనిపించే రంగు అవి కనిపించకుండ వెదజల్లే కాంతి తరంగాల రంగు ఒకే విధానమైనవి కావు. అంతర్లీనంగా వెదజల్లే కాంతిని కాశ్మిక్ రంగు అంటారు. ఉదాహరణకు టోపాజ్ బయటికి కనిపించే రంగు పసుపు పచ్చ కానీ అది కాశ్మిక్ రంగు నీలం. సఫైర్ నీలం రంగులో కనిపించినా దాని కాశ్మిక్ రంగు వైలట్. పగడపు రంగు ఎర్రని కాషాయం మిళితంగా కనిపించినా దాని కాశ్మిక్ రంగు పసుపు. వజ్రం తెల్ల రంగులో మెరుస్తున్నా దాని కాశ్మిక్ రంగు ఊదా. ముత్యం పాలనురుగులా మెరుస్తూ కనిపించినా దాని కాశ్మిక్ రంగు నారింజ. జిర్కాన్ రెడ్ బ్రౌన్ రంగులో ఉన్నా దాని కాశ్మిక్ రంగు మనుష్యుల కంటికి కనిపించని అతి నీలలోహిత . కేట్స్ ఐ బూడిద రంగులో ఉంటుంది కానీ దీని కాశ్మిక్ రంగు ఇన్ఫ్రా రెడ్ . అయితే రూబీకి ఎమరాల్డ్ కి అసలు రంగు కాశ్మిక్ రంగు ఒక్కటే. రూబీ ఎరుపు రంగులో ఎమరాల్డ్ ఆకుపచ్చ రంగులో ఉంటాయి.
 
==నవరత్నాల మేలు==
 
==చర్చలు==
"https://te.wikipedia.org/wiki/నవరత్నాలు" నుండి వెలికితీశారు