నవరత్నాలు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 20:
చెడు ఆలోచనలు రానివ్వకూడదని విధంగా చెడ్డ పనులు చేయకుండా జీవితం సాగించాలి. లేకుంటే ఆ నవరత్న ఫలితం వికటిస్తుందనే నమ్మకం ఉంది. దీని వలన మనిషి నడవడిక క్రమ పద్ధతిలో ఉంటుంది.
==చదరపు పద్ధతిలో==
మెడలో వేసుకొనే నగలలొ అయినా చేతికి ధరించేవి అయినా నవరత్నాలను పొదగడం ఒక చదరపు పద్ధతిలో ఉంటాయి. అయితే తప్పనిసరిగా మధ్యలో రూబీ ఉండాలి. రూబీ సూర్యగ్రహరత్నం. ఈ విశ్వానికి సూర్యుడు కేంద్రం కాబట్తి ఆ గ్రహానికి ప్రాతినిధ్యం వహించే రూబీని మధ్యలో పొదుగుతారు.
 
శుక్ర గ్రహ రత్నమైన వజ్రాన్ని రూబీకి తూర్పుగా, శని గ్రహరాయి సఫైర్ ని పశ్చిమాన, కేతు గ్రహ రత్నామైన కేట్స్ ఐ ని ఉత్తరం వైపున, అంగారకుని రత్నమైన పగడాన్ని ఈశాన్య భాగాన, చంద్రుని రత్నమైన ముత్యం ఆగ్నేయ భాగాన, రాగు గ్రహ రత్నమైన జిర్కాన్ ని నైరుతి మూలన, బృహస్పతి గ్రహ రాయి టోపాజ్ ని వాయువ్య మూలన పొదుగుతారు.
 
నలు చదరంగా, దీర్ఘ చతురస్రాకారంగా కాక ఇతర రూపాలలో కూడా నగలు తయారుచేస్తారు. అయితే సూర్య గ్రహ రత్నమైన రూబీ మాత్రం తప్పనిసరిగా అమధ్యలో ఉండాల్సిందే. బ్రాన్‌లైట్స్ లో నవరత్నాలు వరుసగా ఒకదానిపక్కన మరొకటి ఏర్పాటు చేసినప్పుడు కూడా రూబీ మధ్యలో ఉండేలా చూస్తారు.
==ధరించండం లో జాగ్రత్తలు==
 
==చర్చలు==
"https://te.wikipedia.org/wiki/నవరత్నాలు" నుండి వెలికితీశారు