కోణార్క సూర్య దేవాలయం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{విస్తరణ}}
{{Infobox settlement
| name = Konarkకోనార్క
| native_name = କୋଣାର୍କ
| native_name_lang = [[Oriyaఒరియా]]
| other_name =
| nickname =
| settlement_type = Townపట్టనం
| image_skyline = Konark Temple Panorama2.jpg
| image_alt =
| image_caption = Sun temple, Konark/ కోణార్క్ లోని సూర్య దేవాలయం.
| pushpin_map = India Odisha
| pushpin_label_position =
Line 23 ⟶ 22:
| longEW = E
| coordinates_display = inline,title
| subdivision_type = Countryదేశం
| subdivision_name = {{flag|India}}
| subdivision_type1 = [[:en:States and territories of India|Stateరాష్ట్రం]]
| subdivision_name1 = [[Odishaఒరిస్సా]]
| subdivision_type2 = [[:en:List of districts of India|Districtజిల్లా]]
| subdivision_name2 = [[Puri district|Puriపూరి]]
| established_title = <!-- Established -->
| established_date =
Line 47 ⟶ 46:
| population_demonym =
| population_footnotes =
| demographics_type1 = Languagesభాషలు
| demographics1_title1 = Officialఅధికార
| demographics1_info1 = [[Oriya language|Oriyaఒరియా]]
| timezone1 = [[:en:Indian Standard Time|IST]]
| utc_offset1 = +5:30
| postal_code_type = <!-- [[Postal Index Number|PIN]] -->
Line 59 ⟶ 58:
}}
 
'''కోణార్క సూర్యదేవాలయం''', 13వ శతాబ్దానికి చెందిన [[సూర్యుడు|సూర్య]] దేవాలయం, [[ఒరిస్సా]] ఎర్ర ఇసుకరాతితో నిర్మించారు.
 
==ఆలయ విశేషాలు==
 
'''కోణార్క సూర్యదేవాలయం''', 13వ శతాబ్దానికి చెందిన [[సూర్యుడు|సూర్య]] దేవాలయం, [[ఒరిస్సా]] ఎర్ర ఇసుకరాతితో నిర్మించారు. గంగావంశానికి చెందిన [[లాంగులా నరసింహదేవ I]] (క్రీ.శ. 1236-1264) లో నిర్మించాడు. ఈ రాజా లాంగులా నరసింహదేవుడు రాజా అనంగభీముని కుమారుడు. సూర్య భక్తుడు. ఈ మందిరము ఎత్తు 230 అడుగులు. ఈ నిర్మాణమునకు విచిత్రమైన పౌరాణిక కధకూడా ఉంది. దీనినే '''మైత్రేయవన''' మనిఅందురు. ఉత్కళంలో ఇదే పద్మక్షేత్రం. సూర్య భగవానుడికి ఇక్కడనే ఉపాసన జరిగేది. అదెట్లనగా: శ్రీకృష్ణుని కుమారుడగు సాంబుడు ఒకనాడు నీళ్ళరేవులో అభ్యంజన స్త్నానం చేస్తున్న స్త్రీలను చూసాడని తండ్రి అతడిని శాపించినాడట. తండ్రిశాపం వల్ల సాంబుడు కుష్టురోగి పీడితుడై ఈ మైత్రేయవనంలో చద్రభాగాతీరాన సూర్యారాధనచేసి రోగవిముక్తుడయ్యడట. ఆపవిత్రతను బట్టి సాంబుడు సూర్య ప్రతిమను స్థాపించి ఈమందిరాన్ని కట్టించాడట. మరొక విచిత్రం పద్మ పురాణంలో ఉంది. స్వయం సూర్యభగవానుడే ఇచ్చట తపస్సు చేసాడనీ, అందుకే ఈమందిరానికి పవిత్రత కలిగినదట. [[ఒరిస్సా]] లోని పుణ్యక్షేత్రాల్లో శంఖక్షేత్రం ([[పూరి]]), చక్రక్షేత్రం ([[భువనేశ్వరం]]), గదాక్షేత్రం ([[జాజ్ పూర్]]), ఈ పద్మక్షేత్రం ప్రస్సిధమైనవి.ఈ క్షేత్రం హిందువులకేకాదు, మహమ్మదీయులకుకూడా పుణ్యక్షేత్రమే. ఇచ్చోటనే భక్త [[కబీరుదాసు]] సమాధి ఉండెనని [[అబుల్ఫజల్]] యొక్క [[అయినీ అక్బరీ]] చెప్పుతోంది.
దీనికి ''నల్ల పగోడా'' అనికూడా అంటారు.దీనిని [[యునెస్కో]] వారి [[ప్రపంచ వారసత్వ ప్రదేశం]] గా ప్రకటించారు.