భద్ర (సినిమా): కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
సుల్తాన్ ఖాదర్ (చర్చ | రచనలు) |
దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 25:
}}
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై [[దిల్ రాజు]] నిర్మించిన సినిమా '''''భద్ర'''''. [[రవితేజ]], [[మీరా జాస్మిన్]], అర్జన్ బజ్వా, [[ప్రకాష్ రాజ్]], ప్రదీప్ రావత్ ముఖ్యపాత్రలు పోషించిన ఈ సినిమాను [[బోయపాటి శ్రీను]] తెరకెక్కించారు. [[దేవి శ్రీ ప్రసాద్]] సంగీతాన్ని అందించారు. ఈ యాక్షన్-ఫ్యాక్షన్ చిత్రం 'అపదలో ఉన్న అమ్మాయిని ఆదుకున్న 'భద్ర' అనే యువకుని కథ. రాయలసీమలో తన స్నేహితుడి కుటుంబం యొక్క హత్యలకు పగతీర్చుకోవాలననుకునే ఒక యువకుడి కథ నేపథ్యంగా నిర్మితమైన ఈ సినిమా మే 12, 2005న విడుదలైంది. ఈ సినిమా భారీ విజయాన్ని సాధించి మరిన్ని భాషల్లో పునఃనిర్మితమైంది.
|