చర్చ:టిప్పు సుల్తాన్: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: {{వికీప్రాజెక్టు తెలుగు సమాచారం అందుబాటులోకి}}
 
పంక్తి 1:
{{వికీప్రాజెక్టు తెలుగు సమాచారం అందుబాటులోకి}}
 
== అంతర్వికీ లింకుల గురించి ==
 
[[వాడుకరి:T.sujatha|సుజాత గారూ]] తెవికీ మీ గతేడాది కృషి వల్ల ఇప్పుడు భారతదేశంలోని ఏ జిల్లాకైనా బ్లూలింకులతో అంతర్వికీ లింకులు ఇచ్చుకోగల స్థితికి చేరుకుంది. ఇది వికీపీడియన్లందరికీ గర్వకారణం. అందుకు ఏ చారిత్రిక వ్యక్తులు, మహనీయుల పేజీల్లోనైనా జిల్లాల వివరాలుంటే అంతర్వికీ లింకులు ఇచ్చుకుందాం. తెలుగు వికీపీడియాలో భారతీయ జిల్లాల లింకులు అంత అనవసరమైన సమాచారమేమీ కాదని నా అభిప్రాయం. మీరు కూడా ఓమాటు ఆలోచించి చూడండి. --[[వాడుకరి:Pavan santhosh.s|పవన్ సంతోష్ ]] ([[వాడుకరి చర్చ:Pavan santhosh.s|చర్చ]]) 14:52, 18 ఫిబ్రవరి 2015 (UTC)
Return to "టిప్పు సుల్తాన్" page.