భారతి (మాస పత్రిక): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{మూలాలు లేవు}}
[[File:Bharati cover page-feb.66.tif|right|thumbnail|భారతి పత్రిక 1966 ఫిబ్రవరి సంచిక ముఖపత్రం]]
'''భారతి మాస పత్రిక''' ఇరవైయ్యవ శతాబ్దంలో మరీ ముఖ్యంగా మొదటి ఆరు దశాబ్దాలలో పేరెన్నికగన్న తెలుగు సాహిత్య మాస పత్రిక. [[ఆంధ్ర పత్రిక]], [[అమృతాంజనం]] వంటి సంస్థలను స్థాపించిన దేశోద్ధారక [[కాశీనాధుని నాగేశ్వరరావు]] పంతులుచే భారతి కూడ స్థాపించబడింది. భారతి తొలి సంచిక [[రుధిరోద్గారి]] నామ సంవత్సరం [[పుష్యమాసం]] అనగా జనవరి [[1924]] సంవత్సరంలో విడుదలైనది<ref>{{cite book|last1=పొత్తూరి|first1=వెంకటేశ్వరరావు|title=ఆంధ్రజాతి అక్షరసంపద తెలుగు పత్రికలు|date=2004-08-01|publisher=ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడెమీ|location=హైదరాబాదు|pages=271-272|edition=1}}</ref>.
 
== లక్ష్యాలు ==
Line 13 ⟶ 12:
భారతిలో ఎన్నెన్నో గొప్ప రచనలు ప్రచురితమయ్యాయి. భారతి తొలి సంచికలో [[మంగిపూడి వేంకటశర్మ]] రచించిన [[గాంధీ శతకము]] ప్రచురణ ప్రారంభించారు. భారతిలో పేరు చూసుకోవటమే ఒక గర్వకారణంగా ఉండేది ఆ రోజుల్లో. భారతిలో కథ పడటమే తమ సాహిత్య ప్రక్రియకు గీటురాయి అని అప్పట్లో రచయితలు అనుకునేవారట. తెలుగుసాహిత్య రంగంలో ఉన్న ఉద్దందులందరి కథలూ భారతిలో ప్రరుఛిరించబడ్డాయి. అందరికంటే ఎక్కువ కథలు భారతిలో ప్రచురించబడిన రచయిత చిదంబరం. ఆయన గురించిన వివరాలు అందుబాటులో లేవు. భారతి పత్రిక 1949లో [[రజతోత్సవం]] మరియు 1984లో [[వజ్రోత్సవం]] జరుపున్నది. వ్యాపార పక్షంగా లాభదాయకంగా లేక పోయినా సాహితీ ప్రియులకి ఇది ఒక అభిమాన పత్రిక.
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
{{వికీసోర్స్|భారతి మాసపత్రిక}}
{{తెలుగు పత్రికలు}}
"https://te.wikipedia.org/wiki/భారతి_(మాస_పత్రిక)" నుండి వెలికితీశారు