భారతి (మాస పత్రిక): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 10:
భారతి పత్రికకు [[గన్నవరపు సుబ్బరామయ్య]] సంపాదకులుగా ఉన్నారు. నాగేశ్వరరావు అనంతరం అతని అల్లుడు [[శివలెంక శంభుప్రసాద్]], ఆ తరువాత అతని కుమారుడు [[శివలెంక రాధాకృష్ణ]] భారతిని నిర్వహించారు. భారతిలో పనిచేసిన వారిలో [[తిరుమల రామచంద్ర]], [[విద్వాన్ విశ్వం]] మొదలైన వారు ఉన్నారు. ఈ పత్రికలో మరొక ఆకర్షణ [[తలిశెట్టి రామారావు]] కార్టూనులు.
== విశిష్టత, ప్రాచుర్యం ==
భారతిలో ఎన్నెన్నో గొప్ప రచనలు ప్రచురితమయ్యాయి. భారతి తొలి సంచికలో [[మంగిపూడి వేంకటశర్మ]] రచించిన [[గాంధీ శతకము]] ప్రచురణ ప్రారంభించారు. ఆధునిక వాజ్మయ ధోరణులను ఈ పత్రిక నిస్సంకోచంగా సమర్థించింది. మార్పును ఆహ్వానించింది. భారతిలో పేరు చూసుకోవటమే ఒక గర్వకారణంగా ఉండేది ఆ రోజుల్లో. భారతిలో కథ పడటమే తమ సాహిత్య ప్రక్రియకు గీటురాయి అని అప్పట్లో రచయితలు అనుకునేవారట. తెలుగుసాహిత్య రంగంలో ఉన్న ఉద్దందులందరిఉద్దండులందరి కథలూ భారతిలో ప్రరుఛిరించబడ్డాయి. అందరికంటే ఎక్కువ కథలు భారతిలో ప్రచురించబడిన రచయిత చిదంబరం. ఆయన గురించిన వివరాలు అందుబాటులో లేవు. భారతి పత్రిక 1949లో [[రజతోత్సవం]] మరియు 1984లో [[వజ్రోత్సవం]] జరుపున్నది. వ్యాపార పక్షంగా లాభదాయకంగా లేక పోయినా సాహితీ ప్రియులకి ఇది ఒక అభిమాన పత్రిక.
 
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
"https://te.wikipedia.org/wiki/భారతి_(మాస_పత్రిక)" నుండి వెలికితీశారు