భారతి (మాస పత్రిక): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 11:
== విశిష్టత, ప్రాచుర్యం ==
భారతిలో ఎన్నెన్నో గొప్ప రచనలు ప్రచురితమయ్యాయి. భారతి తొలి సంచికలో [[మంగిపూడి వేంకటశర్మ]] రచించిన [[గాంధీ శతకము]] ప్రచురణ ప్రారంభించారు. ఆధునిక వాజ్మయ ధోరణులను ఈ పత్రిక నిస్సంకోచంగా సమర్థించింది. మార్పును ఆహ్వానించింది. భారతిలో పేరు చూసుకోవటమే ఒక గర్వకారణంగా ఉండేది ఆ రోజుల్లో. భారతిలో కథ పడటమే తమ సాహిత్య ప్రక్రియకు గీటురాయి అని అప్పట్లో రచయితలు అనుకునేవారట. తెలుగుసాహిత్య రంగంలో ఉన్న ఉద్దండులందరి కథలూ భారతిలో ప్రరుఛిరించబడ్డాయి. అందరికంటే ఎక్కువ కథలు భారతిలో ప్రచురించబడిన రచయిత చిదంబరం. ఆయన గురించిన వివరాలు అందుబాటులో లేవు. భారతి పత్రిక 1949లో [[రజతోత్సవం]] మరియు 1984లో [[వజ్రోత్సవం]] జరుపున్నది. వ్యాపార పక్షంగా లాభదాయకంగా లేక పోయినా సాహితీ ప్రియులకి ఇది ఒక అభిమాన పత్రిక.
 
== చిత్రమాలిక ==
భారతి మాసపత్రికలో ప్రముఖ కళాకారులచే గీయబడిన కళాఖండాలు ప్రతి నెలా ప్రచురింపబడేవి. వాటిలో కొన్ని ఈ క్రింద చూడండి.
<gallery>
File:Vadrangi.jpg| వడ్రంగి
File:Catimpu.jpg| చాటింపు
File:Murali_(painting).jpg| మురళి
File:Pallepaduculu.jpg| పల్లెపడుచులు
File:Pendli_cupulu.jpg| పెండ్లి చూపులు
File:Meghanath.jpg| మేఘనాథుడు
File:Kapu_padati.jpg| కాపుపడతి
File:Gajasuradamana.jpg| గజాసుర దమనుడు
</gallery>
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/భారతి_(మాస_పత్రిక)" నుండి వెలికితీశారు