కోలారు జిల్లా: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
పంక్తి 160:
* నైపుణ్యమైన శ్రామికుల కొరత.
===శ్రీనివాసపురా===
కోలార్ జిల్లాలోని తాలూకాలలో శ్రీనివాసపురా ఒకటి. జిల్లాలో అత్యధిక మంది ప్రజలు వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నారు. జిల్లాలో శాశ్వత జలవనరులు లేవు.
* అనుకూల పరిస్తితులు.
* పండ్లలో రాజాగా కీర్తించబడుతున్న మామిడి పడ్ల ఉత్పత్తికి ప్రసిద్ధిచెందింది.
* తాలూకాలో ప్రధానంగ పాలౌత్పత్తి, పట్టు, సెరికల్చర్, హార్టికల్చర్ మరియు మామిడి తోటల పెంపకం చేపడుతున్నారు.
* గవర్నమెంటు బాయ్స్ పి.యు కాలేజి (శ్రీనివాసపూర్) ఇది ఉత్తమశ్రేణి కాలేజీగా గుర్తించబడుతుంది.
* ఆశ్రయ నీల్బాగ్ స్కూల్ :- ఇది శ్రీనివాసపూర్‌లో ఉత్తమశ్రేణి స్కూలుగా గుర్తించబడుతుంది.
*
#Ashraya Neelbagh School is a one of the best school in Srinivaspur.The school got best Eco-school award in 2013.
|