కోలారు జిల్లా: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
పంక్తి 200:
==Transport==
===
* జాతీయరహదారి 4 జిల్లాలోని నరసపురా- కోలార్- ముల్బగల్ గుండా పయనిస్తుంది. రాష్ట్రీయ రహదారులు ఇతర తాలూకాలను చిన్న గ్రామాలను అనుసంధానిస్తున్నాయి. ఇతర రహదారులు కూడా జిల్లాలోని తాలూకాలను జిల్లా కేంద్రంతో అనుసంధానిస్తున్నాయి.
* జాతీయరహదారి 4 బెంగుళూరు తూర్పు నుండి నరసాపురా, కోలార్, ముల్బగల్, చిత్తోర్ లను కలుపుతూ ఒక దారి తిరుపతికి చేరుకుంటుంది. రెండవ దారి చెన్నై చేరుకుంటుంది.
* కోలార్ డిస్ట్రిక్ రోడ్డు సమ్మరీ టేబుల్ ఫ్రం పి.డబల్యూ.డి డిపార్ట్మెంట్ ఆఫ్ కర్ణాటక " [[2002]] మార్చ్ నివేదికలు:- <ref>[http://www.kpwd.gov.in/roads.asp, Kolar Roads]</ref>
{| class="wikitable"
|-
Line 220 ⟶ 219:
|-
|}
బెంగుళూరు నుండి ముల్బగల్కు చేరడానికి నాలుగు వరుసల జాతీయరహదారి 4 ద్వారా 90 నిముషాలు పడుతుంది. మోటర్ ప్రయాణీకులు 6 వరుసల రహదారి మార్గం ద్వారా కె.ఆర్ పురం నుండి హోస్‌కోటె చేరుకుని అక్కడి నుండి ముల్బగల్ చేరుకోవచ్చు. తూర్పు బెంగుళూరు వాసులు ఈ మార్గం ద్వారా దేవనహళ్ళి విమానాశ్రయం చేరుకుంటారు.<ref>Bangalore-Mulbagal Road (NH-4)[http://www.bangaloremirror.com/index.aspx?page=article§id=10&contentid=20110418201104182356107274d1ba00e, Mulbagal]</ref>
===Railways===
|