పెళ్ళి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 273:
 
===వివాహ నమోదు===
రిజిష్టర్ వివాహం చేసుకోవాలనే యువతీ యువకులకు 18 సంవత్సరాలు వయస్సు నిండి ఉండాలి. ఇద్దరు వివాహ సమయంలో పెళ్లి చేసుకుంటున్న ఫొటోఉండాలి. వివాహం చేసుకుంటున్న యువతీ యువకుని జనన ధ్రువీకరణ పత్రం ఏదైనా ప్రభుత్వ కార్యాలయం నుంచి జారీచేసినదై ఉండాలి. పెళ్లి చేసుకునే వారి ఓటరు కార్డు,లేదా ఆధార్ కార్డు లేదా ఇతతర ధ్రువీకరణ పత్రాలు జత చేయాలి.
 
* వధూవరుల పెళ్లి గ్రామ పెద్దల సమక్షంలో జరిగి ఉంటే సాక్షుల వివరాలు వారి ఓటరు కార్డులేదా ఆధార్ కార్డు వివరాలు జత చేయడంతో పాటు రిజిష్టర్ సమయంలో వారు హాజరు కావాల్సి ఉంటుంది.
* కుల ధ్రువీకరణ పత్రం జారీ చేయడం వల్ల ప్రభుత్వం ప్రక టించిన ఆదర్శ వివాహాలకు ఇచ్చే నగదు ప్రోత్సాహం నూతన వధూ వరులకు అందే అవకాశం ఉంటుంది.
"https://te.wikipedia.org/wiki/పెళ్ళి" నుండి వెలికితీశారు