కోలారు జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 85:
పూర్వం కోలార్ పట్టణాన్ని కోలాహల, కువలాల మరియు కోలాల అని పిలువబడింది. కోలార్ మధ్యయుగంలో కొల్హాపురి అని పిలువబడింది. తరువాత కోలార్ అయింది. కొల్హాపుర అంటే కన్నడంలో " హింసాత్మక నగరం " అని అర్ధం. ఉత్తరంలోని చాళుఖ్యులకు దక్షిణంలోని చోళులకు ఇది యుద్ధభూమిగా ఉండేది. క్రీ.శ 4వ శతాబ్ధం వరకు ఇది గంగా చక్రవర్తులకు ఇది రాజధానిగా ఉండేది. క్రీ.శ 1004 లో రాజధాని మైసూరులోని తలకాడుకు మారింది. అయినప్పటికీ క్రీ.శ 1116 వరకు చోళులు దీనిని అంటిపెట్టుకుని ఉన్నారు. విష్ణువర్ధన (క్రీ.శ1108-1142) లో గంగావాడి చోళుల నుండి విడివడిన తరువాత విజయాన్ని గుర్తుచేసుకుంటూ బేలూరులో విజయనారాయణా ఆలయం (చెన్నకేశవ ఆలయం) నిర్మించబడింది.
 
పట్టణంలోని ఆలయాలలో కొలరమ్మ ఆలయం మరియు సోమేశ్వరాలయం ప్రధానమైనవి. శక్తి ప్రధానదైవంగా ఉన్న ఈ ఆలయం 2వ శతాబ్ధంలో గంగాచక్రవర్తులు చోళసంప్రదాయం అనుసరించి విమానగోపురంతో నిర్మించారు. 10వ శతాబ్ధంలో ఈ ఆలయం మొదటి రాజేంద్రచోళుని కాలంలో మరియు 15వ శతాబ్ధంలో విజయనగర చక్రవర్తులు పునరుద్ధరించబడింది.<ref>{{cite news|title=A green view |url=http://www.hindu.com/mp/2006/03/11/stories/2006031101910100.htm|accessdate=23 December 2010|newspaper=The Hindu|date=11 March 2006|location=Chennai, India}}</ref><ref>{{cite web|title=Temples of Karnataka - Kolar|url=http://www.templenet.com/Karnataka/kolar.html|publisher=templenet.com|accessdate=23 December 2010}}</ref> సోమేశ్వరాలయం 14వ శతాబ్ధపు విజయనగర సాంరాజ్య నిర్మాణవైభవానికి చిహ్నంగా ఉంది.
 
The major and important temples in the town are [[Kolaramma]] Temple and [[Someshwara]] Temple. The Kolaramma temple is of Dravida [[Vimana (tower)|Vimana]] style built in Ganga tradition in the 2nd century CE and dedicated to goddess [[Shakti]]. The temple was later renovated during the period of the teja arun Chola monarch [[Rajendra Chola I]] in the 10th century and [[Vijayanagara Kingdom|Vijayanagara kings]] in the 15th century.<ref>{{cite news|title=A green view |url=http://www.hindu.com/mp/2006/03/11/stories/2006031101910100.htm|accessdate=23 December 2010|newspaper=The Hindu|date=11 March 2006|location=Chennai, India}}</ref><ref>{{cite web|title=Temples of Karnataka - Kolar|url=http://www.templenet.com/Karnataka/kolar.html|publisher=templenet.com|accessdate=23 December 2010}}</ref> Someswara Temple is a fine example of 14th century [[Vijayanagara Empire|Vijayanagara]] art.
 
Early history of Kolar was compiled by Rev. [[Fred Goodwill]], Superintendent of the Wesleyan Tamil Mission, [[Bangalore]] and [[Kolar Gold Fields]]. His studies and observations have been published in the quarterly journals of the [[Daly Memorial Hall|Mythic Society]] and other academic journals.<ref name=Mythic>{{cite journal|last1=Mythic Society (Bangalore, India)|journal=The Quarterly Journal of the Mythic Society|date=1918|volume=9–10|page=iv, 5, 8, 300}}</ref><ref name=Mystic-Nandi>{{cite journal|last1=Goodwill|first1=Fred|title=Nandidroog|journal=The Quarterly Journal of the Mythic Society|date=1918|volume=9–10|page=300|url=http://books.google.com.au/books?id=Mlk4AQAAMAAJ&q=f+goodwill+tamil+bangalore&dq=f+goodwill+tamil+bangalore&hl=en&sa=X&ei=1VL9U-zKGM6PuATk24GQBw&ved=0CEEQ6AEwBA|accessdate=27 August 2014}}</ref><ref name="Mining Journal">{{cite journal|last1=Goodwill|first1=Fred|title=The Religious and Military Story of Nudydurga|journal=KGF Mining and Metallurgical Society|date=1921|issue=5|ref=Mining Journal}}</ref>
"https://te.wikipedia.org/wiki/కోలారు_జిల్లా" నుండి వెలికితీశారు