కోలారు జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 92:
కోలార్ బెంగుళూరు కంటే పురాతనమైనది. ఇది క్రీ.శ 2వ శతాబ్ధం నుండి ఉనికిలో ఉంది. పశ్చిమ గంగా సాంరాజ్యం (గంగాలు) కన్నడిగులు. వారు కోలారును రాజధానిని చేసుకుని మైసూరు, సేలం (తమిళనాడు), కోయంబత్తూరు (తమిళనాడు),త్రివేండ్రం లను పాలించారు. క్ర.శ 13వ శతాబ్ధంలో భవనంది తన తమిళ గ్రంధం నన్నూలులో కోలార్ గురించి ప్రస్తావించాడు. ఆయన నన్నూలును కోలార్ లోని ఉలగమంది గుహలలో ఉండి వ్రాసాడు. అయాన గంగా పాలకుడు సీయా గంగన్ (కోలర్‌లో జన్మించాడు) ఆస్థానంలో సాహిత్య మరియు కళాసేవలో ఉండేవాడు. అదనంగా సీయా గంగన్ శిలాశాసనాలు కోలార్ మీద తిరిగి చోళులు పట్టు సాధించిన వివరణలు లభించాయి.
=== ఉత్తమ చోళుడు ===
చోళుల పాలనాకాలంలో రాజా ఉత్తమ చోళుడు (క్రీ.శ 970) రేణుకాదేవి ఆలయం నిర్మించాడు. తరువాత రేణుకా దేవి అలతారం కోలహలమ్మ కోలాహలమ్మ పేరుతో ఇక్కడ కొల్హాపురం నిర్మిచాడు. కోలహలమ్మ దేవత పూరుతో ఈ నగరం నిర్మించబడిందని ప్రాంతీయ కథనాలు వివరిస్తున్నాయి. చోళపాలకులు వీరరాజేంద్ర చోళుడు (వీరచోళుడు), విక్రమచోళుడు మరియు రాజేంద్రచోళుడు (రాజరాజనరేంద్రచోళుడు) స్థాపించిన శిల్పాలలో మొదటి అవని కోలార్, ముల్బగల్, సిట్టి బెట్టా మరియు ఇతర ప్రాంతాల కొన్ని శిలాక్షరరూప వివరాలు లభిస్తున్నాయి. ఈ శిలాక్షరాలు కోలార్‌ను " నికరిలి చోళమండలం, జయం కొండ చోళమండలం అని ప్రస్తావిస్తున్నాయి. మొదటి రాజేంద్రచోళుడు కూడా కొలరమ్మ ఆలయం సందర్శించాడు. చోళుల కాలంలో
During the reign of the [[Chola dynasty|Cholas]], King [[Uththama Chola]] (970 AD) is said to have built the temple for Goddess Renuka, in the avatar of Kolaahalamma and found the city of Kolaahalapuram. Local tradition indicates that the city was named after this deity of Kolaahalama. The Chola rulers [[Virarajendra Chola|Veera Chola]], [[Vikrama Chola]] and [[Rajendra Chola I|Raja Nagendra Chola]] erected stone structures with inscriptions ar [[Avani, Kolar|Avani]], [[Mulbagal]], Sitti Bettta and other places. Chola inscriptions also indicate the rule of [[Aditya I|Adithya Chola I]] (871-907 AD), [[Raja Raja Chola I]] and [[Rajendra Chola I]] over Kolar. These inscriptions refer to Kolar as 'Nikarili Cholamandalam' and also as 'Jayam Konda Chola Manadalam'. Inscriptions of [[Rajendra Chola I]] also appear on the [[Kolaramma]] Temple. Many Siva temples were built in Kolar during the reign of the Cholas, such as the Someshwarar Temple at Maarikuppam Village, Sri Uddhandeshwari Temple at Maarikuppam Village, the Eswaran Temple at Oorugaumpet, the Sivan Temple at Madivala Village. The reign of the Cholas over Kolar lasted till 1116 AD. Sadly the Chola inscriptions scattered all over Kolar lie neglected, and some subject to wilful cultural vandalism.
మారికుప్పం గ్రామంలో ఉన్న సోమేశ్వరాలయం, శ్రీ ఉద్దండేశ్వరాలయం, ఉరుగంపేట్‌లో ఈశ్వరాలయం, మదివాల గ్రామంలో శివాలయం మొదలైన పలు శివాలయాలు కూడా నిర్మించబడ్డాయి.
కోలార్‌లో క్రీ.శ 1116 వరకు చోళులపాలన కొనసాగింది. దురదృష్టకరంగా కోలార్ లోని చోళుల శిలాశాసనాలు నిర్లక్ష్యానికి గురైయాయి. కొన్ని సాంస్కృతిక దౌర్జన్యానికి గురయ్యాయి.
 
.
 
In 1117 AD, Kolar came under the reign of the [[kannada Hoysala Empire|Hoysalas]], and in 1254 AD the dominions were portioned among the two sons of [[Vira Someshwara|King Someshwara]], with Kolar included in the Tamil provinces that went to Ramanatha.
"https://te.wikipedia.org/wiki/కోలారు_జిల్లా" నుండి వెలికితీశారు