కోలారు జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 98:
క్రీ.శ 1117 లో కోలార్ ప్రాంతాన్ని కన్నడ హొయశిల పాలకులు స్వాధీనం చేసుకున్నారు. [[1254]]లో సాంరాజ్యం మాహారాజా కుమారులైన వీరసోమేశ్వర మరియు రామనాథాలకు పంచినప్పుడు. కోలార్ మరియు ఇతర తమిళ ప్రాంతాలు రామనాథ పాలనలోకి మారాయి. విజయమగర కన్నడిగులు హొయశిల పాలకులను ఓడించారు. కోలార్ ప్రాంతాన్ని విజయనగర పాలనలో 1336-1664 వరకు కొనసాగింది. వారి పాలనలో కోలార్‌లో సోమేశ్వరాలయం నిర్మించబడింది.
=== మరాఠీ పాలన ===
17వ శతాబ్ధంలో కోలార్ ప్రాంతాన్ని మరాఠీ పాలకులు స్వాధీనం చేసుకున్నారు. మరాఠీలు ఈ ప్రాంతాన్ని వారి జాగీరుగా చేసుకుని 50 సంవత్సరాల కాలం పాలించారు. తరువాత ఈ ప్రాంతం మీద ముస్లిములు 70 సంవత్సరాల కాలం ఆధిఖ్యత సాధించారు. 1720లో కోలార్ సిరా సుభాహ్‌లో భాగం అయింది. హైదర్ అలి తండ్రి ఫతేహ్ ముహమ్మద్ ఫౌజీదార్‌గా నియమించబడ్డాడు. తరువాత కోలార్ మారాఠా సాంరాజ్యం, కడప నవాబు, హైదరాబాదు నిజాం మరియు హైదర్ అలి పాలనలో భాగం అయింది. 1778లో లార్డ్ చార్లెస్ క్రాన్‌విల్స్ కోలార్‌ను ఆక్రమించాడు. తరువాత [[1792]] లో జరిగిన ఒప్పందం తరువాత మైసూర్ రాజాస్థానంలో చేర్చబడింది. అప్పటి నుండి కోలార్ మైసూర్ రాజాస్థానంలో భాగంగా ఉంది.
In the 17th Century, Kolar came under [[Maratha Empire|Maratha]] rule as part of the Jahagir of [[Shahaji]] for fifty years. Then under Muslim rule for seventy years. In 1720 AD, Kolar came under the [[Province of Sira|Suba of Sira]], with [[Fath Muhammad|Fateh Mohammed]], the father of [[Hyder Ali]] becoming the [[Faujdar]] of the province. After this Kolar passed thorugh different reigns such as [[Maratha Empire|Marathas]], the Nawab of [[Kadapa|Cuddapah]], [[Nizam of Hyderabad]] and finally [[Hyder Ali]]. In 1768, Kolar came under [[British Raj|British]] rule briefly till 1770, then passed briefly again to Maratha rule and again [[Hyder Ali]]. In 1791 [[Charles Cornwallis, 1st Marquess Cornwallis|Lord Cornwallis]] conquered Kolar, before passing it back to [[Mysore State|Mysore]] under the [[Treaty of Seringapatam|peace treaty of 1792]]. Kolar has been part of the Mysore State since that time.
 
=== శిలాశాసనాలు ===
Around the Kolar region, there are numerous inscriptions which indicate reign of the Mahavalis (Baanaas), [[Pallava dynasty|Pallavas]] and Vaidumbaas, at different points of time.<ref name=Mythic /><ref name=Mystic-Nandi /><ref name="Mining Journal" /><ref name=KGF>{{cite book|last1=Srikumar|first1=S|title=Kolar Gold Field: (Unfolding the Untold)|date=2014|publisher=Partridge India |isbn=9781482815078|pages=40–46|edition=International|url=http://books.google.com.au/books?id=QrWEAwAAQBAJ&pg=PA40&lpg=PA40&dq=f+goodwill+tamil+bangalore&source=bl&ots=Sg9aZhLKaU&sig=TZ_oe_Gbb4CuolUv-SfErKdne3w&hl=en&sa=X&ei=qkj9U_y8GcS5iwLZyYH4Dg&ved=0CC0Q6AEwAw#v=onepage&q=f%20goodwill%20tamil%20bangalore&f=false|accessdate=27 August 2014}}{{Self-published source|date=September 2014}}</ref>
"https://te.wikipedia.org/wiki/కోలారు_జిల్లా" నుండి వెలికితీశారు