నిర్మలమ్మ: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 8:
| location = [[బందరు]]<br> [[ఆంధ్రప్రదేశ్]]<br> భారతదేశం
| height = 5"7
| deathdate = [[ఫిబ్రవరి 19]], [[2009]]
| deathplace = [[హైదరాబాదు]]‌, [[తెలంగాణ]]
| deathplace =
| birthname = రాజమణి
| othername =
పంక్తి 16:
| spouse =
}}
ప్రముఖ సినీనటి '''నిర్మలమ్మ''' తెలుగు చిత్రసీమలో బామ్మ పాత్రలకు ప్రాణం పోసిన సహజనటి. నిర్మలమ్మ వందలాది తెలుగు చిత్రాలలో నటించారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అనేక పాత్రలలో నటించిన ఆమె సహజ నటిగా గుర్తింపు పొందారు. అనారోగ్య కారణంగా [[హైదరాబాదు]]‌లో [[19 ఫిబ్రవరి]], [[2009]] రోజున మృతిచెందారు.
 
==నటనా జీవితం==
పంక్తి 22:
 
శంకరాభరణం, యమగోల, పదహారేళ్ల వయసు, మావిచిగురు, గ్యాంగ్‌లీడర్‌, శుభసంకల్పం, ఆపద్భాంధవుడు, స్వాతిముత్యం తదితర చిత్రాల్లో వయసుమీదపడినా ఓపికతో నటించిన ఆమె అనంతరం ఆరోగ్యకారణాలతో నటన విరమించుకున్నారు. ''[[స్నేహం కోసం]]'' చిత్రం తరువాత ఆమె దాదాపు నటించటం మానేశారు. ఎస్వీ కృష్ణారెడ్డి బలవంతం మీద ఆమెను చివరి చిత్రం ''[[ప్రేమకు ఆహ్వానం]]''. కు ఒప్పించాడు.
 
నిర్మలమ్మ గత కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్నారు. ఆరోగ్యం విషమించి [[హైదరాబాదు]]‌లో [[19 ఫిబ్రవరి]], [[2009]] రోజున మృతిచెందారు.
 
==కుటుంబం==
Line 86 ⟶ 84:
*[[భార్యాభర్తలు]] (1961)
*[[భాగ్యదేవత]] (1959)
 
== మరణం ==
నిర్మలమ్మ గత కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్నారు. ఆరోగ్యం విషమించి [[హైదరాబాదు]]‌లో [[19 ఫిబ్రవరి]], [[2009]] రోజున మృతిచెందారు.
 
==బయటి లింకులు==
"https://te.wikipedia.org/wiki/నిర్మలమ్మ" నుండి వెలికితీశారు