కోలారు జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 156:
* ఆరంభంలో బంగారుపేట " బౌరింగ్‌పేట " అని పిలువబడేది. ఇది వ్యాపార ముఖ్యత్వం ఉన్న నగరం. ఈ తాలూకాలో హైదర్ అలి జన్మస్థలం బుదికోటే గ్రామం ఉంది.
 
===ముళబాగిలు===
===ముల్బగల్ ===
ముల్‌బగల్ముళబాగిలు తాలూకా జిల్లాలోని వెనుకబడిన తాలూకాలలో ఒకటి. తాలూకలో వ్యవసాయానికి అవసరమైన నీటిపారుదల వసతులు లేనప్పటికీ ప్రజలు అధికంగా వ్యవసయం మీద ఆధారపడి జీవిస్తున్నారు.
* అనుకూల పరిస్థితులు
* ఇక్కడ ఉన్న గ్రానైట్ పరిశ్రమకు అనుకూలమైన పెద్ద రాళ్ళు ఉన్నాయి.
* కూరగాయల మార్కెటుకు ప్రసిద్ధి చెందింది.
* ముల్బగల్ముళబాగిలు తాలూకాలోని వడహళ్ళి టొమేటో మొదలైన మార్కెట్ కూరగాయల మార్కెటుకు ప్రసిద్ధి చెందింది.
* ప్రధానంగా పాలౌత్పత్తులు, పట్టు ఉత్పత్తి, సెరికల్చర్, హార్టి కల్చర్ మరియు మామిడి, చింతపండు ఉత్పత్తి చేయబడుతుంది.
* నంగలి వద్ద ఇసుక తవ్వకాలు.
"https://te.wikipedia.org/wiki/కోలారు_జిల్లా" నుండి వెలికితీశారు