కార్ల్ మార్క్స్: కూర్పుల మధ్య తేడాలు

సమాచార పెట్టె చేర్పు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 20:
|notable_ideas = Co-founder of [[Marxism]] (with [[Friedrich Engels|Engels]]), [[surplus value]], contributions to the [[labour theory of value]], [[class struggle]], [[Marx's theory of alienation|alienation]] and exploitation of the worker, ''[[The Communist Manifesto]]'', ''[[Das Kapital]]'', [[historical materialism|materialist conception of history]] | }}
 
'''కార్ల్ హెన్రిక్ మార్క్స్''' (మే 5, [[1818]] - మార్చి 14, [[1883]]) [[19వ18వ శతాబ్దము|19వ18వ శతాబ్దానికి]] చెందిన ఒక [[ప్రష్యా|ప్రష్యన్]] తత్త్వవేత్త, రాజకీయ-ఆర్థికవేత్త మరియు విప్లవ కారుడు.
 
ఒక మేధావిగా మాత్రమే కాక రాజకీయంగా చాలా క్రియాశీలంగా వ్యవహరించిన మార్క్స్ [[సామ్యవాదం|సామ్యవాద]] పితామహుడుగా పరిగణింపబడుతున్నాడు. ఈయన అనేక రాజకీయ, సామాజిక సమస్యల మీద దృష్టి సారించినా కూడా ముఖ్యంగా చరిత్రను అధ్యయనం చేసిన విధానం ఈయనకు ఒక విశిష్టతను చేకూర్చినది. ఈయన రచించిన [[కమ్యూనిష్టు పార్టీ ప్రణాళిక]] లోని ఈ ప్రారంభవాక్యం చరిత్రను గురించిన ఈయన దృక్పథాన్ని తెలుపుతుంది. ''వర్తమాన సమాజపు చరిత్రంతా వర్గపోరాటాల చరిత్రే''.
"https://te.wikipedia.org/wiki/కార్ల్_మార్క్స్" నుండి వెలికితీశారు