ఉడిపి జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 137:
[[Chitradurga]] and [[Hospet]]. The district has network of bituminised roads connecting district centre with moffusil areas. The [[Konkan railway]] connects district with neighboring districts and states. The major railway stations are [[Udupi]], [[Baindur]], [[Kundapura]], and . At present nearest airport is [[Mangalore International Airport]] at [[Bajpe]] which is at 55 kilometers from the town of Udupi.
==Languages==
ఉడిపి జిల్లాలో ప్రధానంగా తులుభాష, కన్నడ, బియరీ బాష, ఉర్దూ మరియు కొంకణి భాషలు వాడుకలో ఉంది. ఉడిపి మరియు దక్షిణ కన్నడ తులునాడు అంటారు. ఇక్కడ తులు ప్రజలు అధికంగా నివసిస్తుంటారు. తులు భాషా శిలాశాసనాలు జిల్లా మరియు పరిసర ప్రాంతాలలోని బర్కూర్ (పురాతన తులునాడు రాజధాని) లభిస్తున్నాయి. కన్నడ భాషా కుటుంబానికి చెందిన కుందకన్నడ కుందపూర్, బైందూర్ తాలూకా, హెబ్రి, బ్రహ్మవర్ ప్రాంతాలలో దీర్ఘకాలం నుండి వాడుకలో ఉంది. జిల్లాలోని గౌడసరద్వతి బ్రాహ్మణులు మరియు మంగోలోరియన్ కాథలిక్స్ కొంకణి భాషను అధికంగా మాట్లాడుతుంటారు. జిల్లాలోని ముస్లిములలో ఉర్దూ భాష వాడుకలో ఉంది. బైందూర్ లోని ముస్లిములలో బియరీ భాష మరియు నవయాథ్ వాడుకలో ఉంది.
 
The primary languages of Udupi district are [[Tulu language|Tulu]], [[Kannada]], [[Beary Bashe]], Urdu and [[Konkani language|Konkani]]. The Udupi and Dakshina Kannada districts are referred to as [[Tulu Nadu]], as they constitute the Tulu-majority region. Inscriptions in the [[Tulu language]]s are found in and around the village of [[Barkur]], the ancient capital of [[Tulu Nadu]]. [[Kundagannada]] which is the dialect of [[Kannada]] is spoken predominantly in [[Kundapur]] and [[Baindur]] Taluk, [[Hebri]], and [[Brahmavar]]. [[Konkani]] is spoken by the people of [[Gouda Saraswat Brahmins]], and [[Mangalorean Catholics]] in Udupi District. The Muslims in Udupi district speak [[Urdu]] and some Muslims in [[Baindur]] speak the beary bashe and [[Nawayathi]] language.
== చర్చిలు ==
* ఎస్.టి. లారెంస్ - ష్రైన్ - ఉడిపి బస్ నుండి (ఉడిపి-కర్కల ఆర్డి ద్వారా) అత్తుర్, 35.5 కి.మీ
"https://te.wikipedia.org/wiki/ఉడిపి_జిల్లా" నుండి వెలికితీశారు