చెన్నై: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: గ్రందాలయం → గ్రంధాలయం using AWB
చి →‎ఉన్నత విద్య: clean up, replaced: గ్రంధాలయము → గ్రంధాలయం (2) using AWB
పంక్తి 54:
భారతదేశములో సాంకేతిక విద్యకు ప్రసిద్ధి చెందిన [[ఐ.ఐ.టి.]] మద్రాసు నగరానికి దక్షిణ భాగంలో అంతర్జాతీయా ఖ్యాతి గాంచిన ఈ ఐ.ఐ.టి. 1959లో స్థాపించబడింది. ఈ ఐ.ఐ.టి. ప్రక్కగా [[అన్నా విశ్వవిద్యాలయం]] (1978) ప్రధాన ప్రాసాదం ఉన్నది. [[గుండి కాలేజి ఆఫ్ ఇంజినీరింగ్]] (1794), మద్రాసు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజి (1949) [[అలగప్ప కాలేజి అఫ్ టెక్నాలజి]] (1944) స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్ (1957) విలీనం చేయగా ఏర్పడింది అన్న విశ్వవిద్యాలయం. [[తమిళనాడు]]లోని ఇంజనీరింగ్ కళాశాలలన్నీ అన్నా విశ్వవిద్యాలయానికి అనుసంధించబడి ఉంటాయి. మిగిలిన ఇంజనీరింగ్ కళాశాలల పట్టాలు స్వతంత్ర ప్రతిపత్తి కలవై ఉంటాయి.
1891 సంవత్సరములో స్థాపించబడిన [[డా. అంబేద్కర్ ప్రభుత్వ న్యాయ కళాశాల]] చెన్నైలోని ప్రాచీన న్యాయశాస్త్ర కళాశాల. 1835వ సంవత్సరంలో స్థాపించిన మద్రాసు కళాశాల భారత ఉపఖండంలోనే పురాతన కాళాశాల<ref>{{cite web | title=The Hindu: Madras Miscellany | url=http://www.hinduonnet.com/2000/10/30/stories/1330128m.htm | accessmonthday=November 19 |accessyear=2005 }}</ref>. నగరములో ఉన్న మరికొన్ని వైద్యకళాశాలల్లో స్టాన్లీ వైద్య కళాశాల, కిల్‌పాక్ వైద్యకళాశాల, శ్రీ రామచంద్రా వైద్యకళాశాల ప్రముఖ మెడికల్ కాలేజిలు. 1903లో స్థాపించిన [[మద్రాసు వెటరినరీ కాలేజి]] దేశంలోనే మొదటి పశువైద్యకళాశాల.
1890 సంవత్సరములో స్థాపించిన [[కొన్నెమరా పబ్లిక్ లైబ్రరీ]] భారతదేశంలోని నాలుగు జాతీయ సంగ్రహలయ కేంద్రము (నేషనల్ డిపాజిటరి సెంటర్ల)లలో ఒకటి. ఈ సంగ్రహలాయములో దేశంలో వెలువడే పత్రికలు, ప్రచురితమైన పుస్తకల ప్రతులు ఉంటాయి. [[యునెస్కో]] ఈ సంగ్రహాలయానికి ఒక స్థాయ గుర్తింపుని ఇచ్చింది. నగరములో ఉన్న మరో ముఖ్య గ్రంధాలయముగ్రంధాలయం సెయింట్ జార్జి ఫోర్టులోని భారత పురావస్తు శాఖ వారి గ్రంధాలయముగ్రంధాలయం, రామకృష్ణ మఠంలోని గ్రంధాలయం, జిడ్డు కృష్ణమూర్తి పౌండేషన్ లైబ్రరీ. అడయార్‌లోని థియోలాజికల్ లైబ్రరీ.
 
== క్రీడలు ==
"https://te.wikipedia.org/wiki/చెన్నై" నుండి వెలికితీశారు