కె. బి. ఎన్. కళాశాల గ్రంథాలయం: కూర్పుల మధ్య తేడాలు

చి
clean up, replaced: గ్రంధాలయము → గ్రంధాలయం (11) using AWB
చి (clean up, replaced: గ్రందాలయం → గ్రంధాలయం using AWB)
చి (clean up, replaced: గ్రంధాలయము → గ్రంధాలయం (11) using AWB)
==చరిత్ర==
గ్రంధాలయముగ్రంధాలయం అనునది ఏ విద్యాసంస్థకైనా ఒక విజ్నాన నిధి వంటిది. [[విజయవాడ]]లో కల [[కాకరపర్తి భావనారాయణ కళాశాల]]లో u.g గ్రంధాలయముగ్రంధాలయం అటువంటిదే. అనేకానేక పుస్తకాలతో, డిజిటల్ పుస్తకాలతోనూ అలరారే గ్రంధాలయం [[కాకరపర్తి భావనారాయణ కళాశాల]] కళాశాల గ్రంధాలయం.
 
శ్రీ తల్లం సత్యనారాయణగారి పేరున ఆయన మరణానంతరం [[1965]] వ సంవత్సరములో స్థాపించబడింది.
 
పుస్తక ప్రియులైన ఎ.కె. సింఘల్ శ్రీ. మధుసూధనరావు, శ్రీ. కె.బి.ఎస్. శాస్త్రి, శ్రీ. ఇమ్మిడిశెట్టి అక్కెశ్వరరావు, శ్రీ ఎన్.వి.రమణ, టి.వి.సుబ్బారావు, శ్రీమతి. శివపార్వతి, శ్రీ.ఎం.ఎస్.ఎస్. శశిధర్ లు ఈ గ్రంధాలయమునకుగ్రంధాలయంనకు ఎన్నో పుస్తకాలను బహుకరించిరి. తెలుగు అకాడమీ హైదరాబాద్ వారు సైతం ఉదారతతో ఎన్నో పుస్తకాలను బహుకరించియుంటిరి. కళాశాల యాజమాన్యం వారు ఈ గ్రంధాలయమునకుగ్రంధాలయంనకు వేదముల ప్రతులను సమకూర్చియున్నారు.
 
గొప్ప ఉద్దేశ్యము, అంకితభావములతో ప్రారంభమునందు 1000 పుస్తకములతో ఈ గ్రంధాలయమునుగ్రంధాలయంను స్థాపించియుంటిరి. 1965-1991 మధ్యకాలంలో పనిచేసిన గ్రంధాలయ ప్రధమ నిర్వాహకులు శ్రీ వెంకటేశ్వరరావు ఈ గ్రంధాలయమునకుగ్రంధాలయంనకు తమ అవిశ్రాంత సేవలను అందించిరి.
తదనంతరం 1992 లో నియమించబడిన శ్రీ డి.వి. కృష్ణ తాను 1997 లో పదవీ విరమణ చేసే వరకు తనదైన శైలిలో గ్రంధాలయ అభివృధ్దికి కృషి చేసిరి. తదనంతరం గ్రంధాలయ 3వ నిర్వాహకునిగా నియమించబడిన శ్రీ వి. తిరుపతిరావు ఎం. ఎల్ ఐ. ఎస్.సి. గ్రంధాలయమునకుగ్రంధాలయంనకు 21వ శతాబ్దపు నూతన కళాఒరవడిని తనదైన శైలిలో అద్ది తన సేవలను కొనసాగించుచున్నారు.
 
==గ్రంధాలయ ధ్యేయాలు==
* గ్రంధాలయ సహాయంతో విద్యార్ధుల వ్యక్తిత్వ వికాసం మెరుగుపరచుట.
 
* గ్రంధాలయమునుగ్రంధాలయంను ఉపయోగించుకునే వ్యక్తులకు ప్రచురణ మరియు నకళ్ళ ప్రతులను అందించుట.
 
* సమాచార వెతుకులాటలో అయ్యే వృధా సమయాన్ని తగ్గించుట.
* INFLIBNET-N- యొక్క జాబిత..
 
* ACM యొక్క డిజిటల్ గ్రంధాలయముగ్రంధాలయం అన్ని వేళలయందు అందించుట.
 
* విద్యుత్ సరఫరా ఆగిపోయిన సమయంలో కూడా సమాచారం అందించుట.
* సామాజిక భావం మరియు సామాజిక బాధ్యతలను నేటి యువతరంనందు పెంపొందించుట..
 
==గ్రంధాలయముగ్రంధాలయం నందు అందించబడుతున్న పుస్తకాల వివరణలు==
 
* డిగ్రీ లోని మొత్తం పుస్తకాల సంఖ్య 42902 మరియు పి.జీ లోని పుస్తకాలు 12,475. .
==సేవలు==
* అందరికీ అందుబాటులో వుండే విధానం.
* అంతర్జాతీయ యొక్క సదుపాయంతో కంప్యూటరీకరణ చేయబడిన గ్రంధాలయముగ్రంధాలయం.
* పుస్తకాల చలామణీ సదుపాయం.
* నిర్ధేశించబడిన పుస్తకాల యొక్క సౌలభ్యం.
17,352

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1411978" నుండి వెలికితీశారు