భరద్వాజ మహర్షి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[File:Bharadwaja.jpg|thumb|200px|భరద్వాజ మహర్షి ]]
[[File:Rama, Sita, and Lakshmana at the Hermitage of Bharadvaja Page from a dispersed Ramayana (Story of King Rama), ca. 1780.jpg|thumb|భరద్వాజుని ఆతిథ్యము స్వీకరించుచున్న సీతారాములు లక్ష్మణుడు]]
* భరద్వాజ మహర్షి కి భరద్వాజ, భరద్వాజుడు, భారద్వాజుడు, భారద్వాజ మహర్షి అని అనేక పేర్లతో పిలుచు చున్నారు. ఈయన తపము సాగించిన ఆశ్రమము ''భారద్వాజతీర్థ'' అని పేరు. భరద్వాజ మహర్షి ప్రశాంత, పరమ పవిత్రత కలిగి సప్త మహర్షులలో ఒకరు.
 
 
 
Line 13 ⟶ 11:
==కుటుంబం==
అతను సుశీలను వివాహం చేసుకున్నాడు మరియు [[గర్గ మహర్షి|గర్గ]] అనే కొడుకు పుట్టాడు. భరద్వాజ మహర్షికి దేవవర్ణిణి అనే కుమార్తె ఉన్నది.
 
==భరద్వాజుడు పేర్లు==
* భరద్వాజ మహర్షి కి ద్వాజుడు, భరద్వాజ, భరద్వాజుడు, భారద్వాజుడు, భారద్వాజ మహర్షి అని అనేక పేర్లతో పిలుచు చున్నారు. ఈయన తపము సాగించిన ఆశ్రమము ''భారద్వాజతీర్థ'' అని పేరు. భరద్వాజ మహర్షి ప్రశాంత, పరమ పవిత్రత కలిగి సప్త మహర్షులలో ఒకరు.
 
[[శతపథ బ్రాహ్మణం]] రచయిత అయిన [[యాజ్ఞవల్క్య మహర్షి| యాజ్ఞవల్క్య]], భరద్వాజ మహర్షి యొక్క వంశస్థుడు.
"https://te.wikipedia.org/wiki/భరద్వాజ_మహర్షి" నుండి వెలికితీశారు