భరద్వాజ మహర్షి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
 
నవ బ్రహ్మలలొ ఒకడు. నవబ్రహ్మలు అంటే మరీచి, భరద్వాజుడు, అంగీరసుడు, పులస్త్యుడు, పులహుడు, క్రతువు, దక్షుడు, వసిష్టుడు, వామదేవుడు అని తొమ్మిదిమంది బ్రహ్మలు.
1. రు|| ఉతథ్యుని కొడుకు. తల్లి మమత. ఇతఁడు తన పెదతండ్రి అగు బృహస్పతివలన జనించినవాఁడు. ఇతని ఆశ్రమము శృంగిబేరపురమునకు దక్షిణమునందు కల ఇప్పటి ప్రయాగ. ఘృతాచిని చూచి ఇతఁడు ఒకప్పుడు చిత్తచాంచల్యము పొందఁగా రేతస్సు జాఱెను. అంతట ఆరేతస్సును ఇతఁడు ద్రోణమందు సంగ్రహించి ఉంచెను. దానివలన ఇతనికి ద్రోణుఁడు అను కుమారుఁడు కలిగెను. కొందఱు ఈరేతస్సు ఘటమునందు సంగ్రహింపఁబడెను అందురు. కనుక ద్రోణుఁడు కుంభసంభవుఁడు అనియు అనఁబడును.
 
==జననం==
Line 14 ⟶ 13:
==భరద్వాజుడు పేర్లు==
భరద్వాజ మహర్షి కి ద్వాజుడు, భరద్వాజ, భరద్వాజుడు, భారద్వాజుడు, భారద్వాజ మహర్షి అని అనేక పేర్లతో పిలుచు చున్నారు. ఈయన తపము సాగించిన ఆశ్రమము ''భారద్వాజతీర్థ'' అని పేరు. భరద్వాజ మహర్షి ప్రశాంత, పరమ పవిత్రత కలిగి సప్త మహర్షులలో ఒకరు.
==శతపథ బ్రాహ్మణం==
 
[[శతపథ బ్రాహ్మణం]] రచయిత అయిన [[యాజ్ఞవల్క్య మహర్షి| యాజ్ఞవల్క్య]], భరద్వాజ మహర్షి యొక్క వంశస్థుడు.
 
నవ బ్రహ్మలలొ ఒకడు. నవబ్రహ్మలు అంటే మరీచి, భరద్వాజుడు, అంగీరసుడు, పులస్త్యుడు, పులహుడు, క్రతువు, దక్షుడు, వసిష్టుడు, వామదేవుడు అని తొమ్మిదిమంది బ్రహ్మలు.
1. రు|| ఉతథ్యుని కొడుకు. తల్లి మమత. ఇతఁడు తన పెదతండ్రి అగు బృహస్పతివలన జనించినవాఁడు. ఇతని ఆశ్రమము శృంగిబేరపురమునకు దక్షిణమునందు కల ఇప్పటి ప్రయాగ. ఘృతాచిని చూచి ఇతఁడు ఒకప్పుడు చిత్తచాంచల్యము పొందఁగా రేతస్సు జాఱెను. అంతట ఆరేతస్సును ఇతఁడు ద్రోణమందు సంగ్రహించి ఉంచెను. దానివలన ఇతనికి ద్రోణుఁడు అను కుమారుఁడు కలిగెను. కొందఱు ఈరేతస్సు ఘటమునందు సంగ్రహింపఁబడెను అందురు. కనుక ద్రోణుఁడు కుంభసంభవుఁడు అనియు అనఁబడును.
 
[[వర్గం:పురాణ పాత్రలు]]
"https://te.wikipedia.org/wiki/భరద్వాజ_మహర్షి" నుండి వెలికితీశారు