"పింగళి సూరనామాత్యుడు" కూర్పుల మధ్య తేడాలు

చి
clean up, replaced: పాటశాల → పాఠశాల using AWB
చి (clean up, replaced: పాటశాల → పాఠశాల using AWB)
[[శ్రీ కృష్ణదేవ రాయలు|శ్రీకృష్ణదేవరాయల]] కొలువులోని [[అష్టదిగ్గజములు|అష్టదిగ్గజముల]]లో '''పింగళి సూరన''' ఒకడు.
 
ఈయన ''రాఘవపాండవీయము'' అనే ఒక అత్యధ్భుతమైన శ్లేష కావ్యాన్ని రచించాడు. ఈ కావ్యంలో ఉన్న ప్రతి ఒక పద్యాన్ని రామాయణంలోని కథకూ, భారత ఇతిహాసములోని కథకూ ఒకేసారి అన్వయించుకోవచ్చు. 16వ శతాబ్దము మధ్యభాగములో పింగళి సూరన రచించిన ''[[కళాపూర్ణోదయము]]'' దక్షిణ ఆసియాలోనే మొట్టమొదటి నవలగా భావిస్తారు{{మూలాలు అవసరం}}. కళాపూర్ణోదయాన్ని తెలుగు సాహిత్యం లో మొట్టమొదటి కావ్యంగా పరిగణిస్తారు{{మూలాలు అవసరం}}. ఇది అద్భుతమైన ప్రేమ కావ్యము.
 
ఆయన చేసిన రచనల్లో ముఖ్యమైనవి (కాలక్రమములో)
 
==సూరన నివాసము==
పింగళిసూరన నివాసమును గురించి ఎవ్వరును స్పష్టముగా చెప్పలేదు. కవి చరిత్ర కారుడు మాత్రము ''ఈతడు కర్నూలు జిల్లా లోని '''నంద్యాల''' మండలము '''కానాల''' గ్రామ వాస్తవ్యులు, ఈ గ్రామములో ఈయన పేరు మీదుగా ఒక ప్రభుత్వసంస్కృత పాటశాలపాఠశాల నడుస్తూన్నది.ఏమైననూ ఈమహా కవి రాయల సీమ వాసుడను మాట సత్యమునకు చాల దగ్గరగా నున్నది. సూరన కృతులలోని కొన్ని మాండలికాలు, కొన్ని సామెతలు, కొన్నివర్ణనలు, ఆ ప్రాంతం లోని కొందరు వృద్దులు చెప్పిన సంగతులును ఈ విషయమును బలపరచు చున్నవి. నంద్యాల పౌరులు సూరన వర్థంతులు జరుపుటచే నీతడు ఆ ప్రాంతము వాడేనని నమ్మవచ్చును.
 
==మూలాలు, వనరులు==
* ప్రభావతి ప్రద్యుమ్నం గ్రంధం సంపాదకుడు తన పీఠిక లో వ్రాసిన ఉదంతం......మూలం.
{{అష్టదిగ్గజములు}}
 
 
రెండర్థముల పద్య మొక్కటియు నిర్మింపగ శక్యంబుగా
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1412025" నుండి వెలికితీశారు