కురుక్షేత్రం: కూర్పుల మధ్య తేడాలు

43 బైట్లను తీసేసారు ,  9 సంవత్సరాల క్రితం
చి
clean up, replaced: రధం → రథం using AWB
చి Wikipedia python library
చి clean up, replaced: రధం → రథం using AWB
పంక్తి 30:
}}
[[File:Kurukshetram-Te.ogg]]
'''కురుక్షేత్రం''' ([[హిందీ]]: कुरुक्षेत्र) అనే ప్రదేశం ముందు పంజాబు రాష్ట్రంలో ఉంటూ వచ్చింది. ప్రస్థుతం [[హర్యానా]] రాష్ట్రంలో [[కురుక్షేత్రం|కురుక్షేత్ర జిల్లా]]లోనిజిల్లాలోని పట్టణము. కురుక్షేత్ర అనగా కురు వంశీయుల భూమి. పురాణాలలో ఇది పవిత్ర భూమిగానూ ధర్మక్షేత్రంగా పిలువబడుతూ వచ్చింది. కౌరవసాంరాజ్య పూర్వపు చక్రవర్తి అయిన కురుమహారాజు యాగం చేసినభూమి కనుక ఇది కురిక్షేత్రం అయింది. ఇక్కడ 18 అక్షౌహినుల సైన్యం మరణించిన మహాభారత యుద్ధం జరిగిందని పురాణ కథనాలు వివరిద్తున్నాయి.శ్రీకృష్ణుడు అర్జునుడికి భగవద్గీత భోధించిన అర్జునుడిని అయోమయ స్థితి నుండి వెలుపలకు తీసుకువచ్చిన ప్రదేశం ఇదని భారతకథ వివరిస్తున్నది.
 
మహాభారతంలో [[కురుక్షేత్ర యుద్ధం]] జరిగినట్టుగా పేర్కొనబడిన ఈ ప్రదేశం హిందువులకు ఇది చాలా ప్రాముఖ్యమున్నది పవిత్రమైనది. ఎందుకనగా ఇక్కడే [[భగవద్గీత]] శ్రీకృష్ణునిచే బోధించబడినది. <ref>[http://kurukshetra.nic.in/history/history.htm History of Kurukhsetra]</ref>. ప్రాంతీయుల కథనం ప్రకారం కురుక్షేత్రం జరిగినది ప్రస్తుత పట్టణానికి దగ్గరలోని చిన్న గ్రామంలోనని చెబుతారు. ఇక్కడకు దగ్గరలోని [[అమిన్]] అనే గ్రామంలోని కోట శిథిలాలను [[అభిమన్యుడు|అభిమన్యుని]] కోటగా పేర్కొంటారు.
 
చారిత్రక ప్రసిద్ధి చెందిన ధానేశ్వర్ లేక స్థానేశ్వర్ ప్రస్థుత కురుక్షేత్రం అని పిలువబడుతున్న నగరానికి ఆనుకుని ఉన్నది. ఇక్కడ ఉన్న స్థానేశ్వర్ ఆలయం కారణంగా ఈ ప్రదేశానికి ఈ పేరు వచ్చింది. స్థానేశ్వర్ ఆలయంలో మూలదైవం మహాశివుడు. ఈ ప్రాంతంలోని అతి పురాతన ఆలయం ఇదే. ఇక్కడకు కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న అమిన్ గ్రామంలో ఉన్న శిధిలావస్థలో ఉన్న కోట అభిఅన్యుడిదని విశ్వసిస్తున్నారు. కొన్ని హిందూ పురాణకతనాలను అనుసరించి కురుక్షేత్రం దాదాపు ప్రస్థుత హర్యానా ప్రాంతమని భావిస్తున్నారు. తైత్తరీయ అరణ్యక కథాన్ని అనుసరించి కురుక్షేత్రం టుర్గన ( పంజాబుకు చెందిన సిర్హింద్ లోని శృఘ్న/సుఘ్) కు దక్షిణంగా , ఖాండవ (డిల్లీమరియు మేవత్ ప్రదేశం)కు ఉత్తరంగా, మరు (ఎడారి)కు తూర్పున, పారిన్ కు పడమర ఉందని వర్ణించబడింది. 2013 జూలై ఆరంభంలో హర్యానాపురాతత్వ పరిశోఫ్హనాశాఖ మరియు పురాతన వస్తు పరిశోధనాశాలలు తమ మొదటి పరిశోధనలలో కురుక్షేత్రంలో లభించిన బౌద్ధస్థూప అవశేషాలు ప్రజల సందర్శనకు సిద్ధంగా ఉన్నాయని ప్రకటించారు.
పంక్తి 64:
* గితా భవనం :- రాజభనం మాదిరిగా ఉన్న ఈ గీతభవనాన్ని రేవారాజు 1921లో నిర్మించాడని కథనాలు వివరిస్తున్నాయి.
* బిర్లా మందిరం :- కురుక్షేత్ర సమీపంలో పహావారోడ్డుకు సమీపంలో ఉన్న బిర్లామందిరాన్ని 1952లో శ్రీజుగల్ కిశోర్ బిర్లా నిర్మించాడు. భగవత్దీగీతా మందిరమని పిలువబడే ఈ మందిరంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి గీతోపదేశం చేస్తున్న సుందరమైన వుగ్రహాలు ఇక్కడ ఉన్నాయి. మందిరం గోడలమీద భగవద్గీత శ్లోకాలు చెక్కబడి ఉన్నాయి. మందిరానికి ఉత్తరభాగాన నాలుగు గుర్రాలతో ఒక రాతిరథం నిర్మించబడి ఉంది. రథం మద్యలో కృషార్జనుల విగ్రహాలు ప్రతిష్తిచే పని మిగిలి ఉంది.. రథానికి నాలుగు వైపులా బగవద్గీతలోని ముఖ్యమైన నాలుగు శ్లోకాలు చెక్కబడి ఉన్నాయి.
* స్థానేశ్వర మందిరం :- థానిసర్ పట్టణానికి షుమారు రెండు ఫర్లాంగుల దూరంలో ఉన్న ఈ మందిరానికి సమీపంలో ఉన్న సరోవరంలో మహిళల కొరకు ప్రత్యేక స్నానఘట్టం ఉంది. ఈ సరోవర స్నాం సకల కోరికలు తీర్చగలదని,, ఘోర పాపాలను హరింస్తుందని, స్థాణు లింగ దర్శనం స్పర్శ ముక్తిని ఇస్తుందని, తెలియక చేసిన పాపాలు స్థాణు లింగ దర్శనంతో పటాపంచలౌతాయని , వేన మహారాజు ఈ సరోవర జలస్పర్శతో సకలపాపాల నుండి విముక్తిడయ్యాడని, మహాభారత యుద్ధానికి ముండే శ్రీకృష్ణుడు స్థానేశ్వరుని దర్శించాడని కథనాలు వివరిస్తున్నాయి. స్థానేశ్వర దర్శనం చెయ్యకపోతే కురుక్షేత్ర యాత్ర నిష్ఫలమని కథనాలు వివరిస్తున్నాయి.
 
* కాళేశ్వర మందిరం : - స్థానేశ్వర మందిరానికి వెళ్ళే మార్గంలో ఉన్న పురాతన శివాలయమిది. ఇక్కడ ఉన్న తీర్థంలో మాఘమాసంలో స్నానం ఆచరిస్తే విశేషఫలం లభిస్తుందని విశ్వసిస్తున్నారు.
పంక్తి 74:
* కర్ణుడి ఖేడా :- ఇది బ్రహ్మసరోవరానికి ఒక మైలు దూరంలో ఉంది. యుద్ధసమయంలో కర్ణుడు ఇక్కడ బ్రాహ్మణులకు దానాలు ఇచ్చాడని కథనాలు వివరిస్తున్నాయి.
* ఆప్గా తీర్థం :- కర్ణుడి ఖేడా సమీపంలో ఉన్న అతి పవిత్రమైన సరోవరమే ఆప్గాతీర్ధం సరోవరం. కురుక్షేత్రంలో ప్రవహించిన నదులలో ఒకటైన ఆప్గానది యొక్క వరద ప్రవాహం నుండి ఏర్పడిన సరసు కనుక ఈ సరసుకీ పేరు వచ్చింది. మానస నదికి క్రోశుదూరంలో ఉన్న ఆప్గా నదిని బ్రాహ్మణులు సేవించే వారని వామనపురాణంలో ఉన్నది. ఆప్గానదిలో తర్పణం విడిచిన వారి కోరికలు నెరవేరగలవని విశ్వసించేవారు. బాధ్రపదకృష్ణ చతుర్ధశి మద్యాహ్నం ఇక్కడ తర్పణం విడిచిన వారికి ముక్తి లభిస్తుందని విశ్వసించబడుతుంది.
* జ్యోతిసర్:- కురుక్షేత్రంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి గీతోపదేశం చేసిన ప్రదేశం. ఇక్కడ శ్రీకృష్ణుడు గీతోపదేశం చేసిన పాలరాతిశిల్పం ఉంది. అలాగే శ్రీకృష్ణుడి పాదాలు ఉన్నాయి. అర్జునుడి రధంరథం ఉన్న ప్రదేశం చుట్టూ ఐదు వృక్షాలు ఉన్నాయి. ఈ ఐదు వృక్షాలు శ్రీకృష్ణుడి గితోపదేశం నేరుగా విన్నాయని విశ్వసిస్తూ ఐదు వృక్షాలను అతి పవిత్రంగా భావిస్తున్నారు. ఈ వృక్షాల ఆకులు కూడా నేలరాలకూడదు అని ఈ వృక్షాలకు పెద్ద వలలుకట్టి ఉన్నాయి. సమీపంలోనే బాణగంగ మరియు విష్ణుసహస్రనామము ఆరంభమైన ఆలయం ఉన్నాయి. ఇక్కడ ఒకప్పుడు జ్యోతిసర్ మహాదేవుడు ఉండేవాడని అందువలనే ఈ ప్రదేశానికీ పేరు వచ్చింది. ఇక్కడ ఒక ప్రాచీన సరోవరం ఉంది. సరోవరతీరంలో ఉన్న వృక్షం అతిప్రాచీనమైనదని భావించబడుతుంది. దీనిని అక్షయ వటవృక్షమని అంటారు. గితోపదేశం విన్న ఐదు వృక్షాలలో ఇది ఒకటి. థానేశ్వర్ విధ్వంశం జరిగినప్పుడు శిధిలమైన శివాలయం వద్ద అరో వట వృక్షం ఉంది. 1960లో ఇక్కడ శ్రీ కృష్ణ మందిరం నిర్మించబడింది.
* సర్వదమన్ :- ఇది జనమేజయుడు సర్పయాగం చేసిన ప్రదేశం. ఇక్కడ పెన్నే సూర్యకుండ్ అనే తీర్ధం ఉంది.
 
1,38,903

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1412112" నుండి వెలికితీశారు