పెళ్ళి: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: ఆస్థి → ఆస్తి using AWB
పంక్తి 4:
'''పెళ్ళి''' లేదా వివాహం అనగా సమాజంలో ఇద్దరు భాగస్వామ్యుల మధ్య హక్కులు, బాద్యతలను స్థాపించే ఒక చట్టబద్ధమైన ఒప్పందం. వివాహం నిర్వచనం వివిధ సంస్కృతులు ప్రకారం మారుతుంది, కానీ ప్రధానంగా వ్యక్తుల మధ్య సంబంధాలలో, సాధారణంగా సన్నిహిత మరియు లైంగిక సంబంధాలలో సంతరించుకున్న వ్యవస్థ. కొన్ని సంస్కృతులలో వివాహం ఒక సిపార్సు లేదా ఇద్దరు భాగస్వామ్యుల మధ్య లైంగిక సంబంధానికి ముందు తప్పనిసరిగా చేసుకొనే ఒప్పందం. విస్తారంగా వివరించుటకు వివాహం అనేది ఒక సాంస్కృతికంగా సార్వజనీనమైన కార్యం.
==శబ్ద ఉత్పత్తి==
'''పెళ్ళి''' అనే పదానికి వెండ్లి, వివాహం, పాణిగ్రహణం, కన్యాదానము, కళ్యాణము, సప్తాపది అనే పలు విధములుగా అర్ధములు ఉన్నవి. [[పెళ్ళి]]కిపెళ్ళికి ఇంగ్లీషు భాషలో "'మ్యారేజ్"' అని అర్ధము. [[ఆంగ్లం|ఆంగ్లభాషలో]]"మ్యారేజి (Marriage) అని అంటారు. ఈ పదం [[:en:Middle English|మధ్య ఆంగ్ల]] పదమైన ''mariage'' నుండి ఉత్పత్తి అయినది. ఈ పదం మొదటగా క్రీ.పూ 1250-1300 లలో కనిపించినట్లు తెలుస్తుంది. ఈ పదం తర్వాత కాలంలో పాత ఫ్రెంచ్ భాషలో పదం ''marier''(పెళ్ళి చేసుకొనిట) నుండి తుదకు లాటిన్ పదమైన ''marītāre'' (భర్త లేదా భార్యను సమకూర్చుట) మరియు ''marītāri'' అనగా వివాహం చేసుకొనుట. విశేషణ పదమైన ''marīt-us -a, -um'' అనగా పెళ్ళీ సంబంధము లేదా పెళ్ళిలో పురుష రూపంలో '''భర్త''' అనే పదం లేదా స్త్రీ రూపంలో "భార్య" అనే పదానికి నామవాచక రూపంగా కూడా వాడుతారు."<ref name="OED_marriage">Oxford English Dictionary 11th Edition, "marriage"</ref> పెళ్ళీకి సంబందించిన పదం "matrimony" పాత ఫ్రెంచ్ పదం అయిన ''matremoine'' పదం నుండి ఉద్భవించినది. ఈ పదం క్రీ.పూ 1300 కాలంలోనిది. ఆ తర్వాత ఈ పదం ''mātrimōnium''అనే లాటిన్ పదం నుండి జనించినది.<ref name="Etymology">{{cite web|url=http://www.etymonline.com/index.php?term=matrimony |title=Online Etymology Dictionary |publisher=Etymonline.com }}</ref>
 
==హిందూ వివాహం==
పంక్తి 165:
{{వ్యాఖ్య|అభ్రాతృఘ్నీం వరుణాపతిఘ్నీం బృహస్పతే!ఇంద్రపుత్రఘ్నీం లక్ష్మంతామస్మై సవితు స్సువః!! ఓం అఘోర చక్షురపతిఘ్వేది శివా పతిభ్య స్సు మనా స్సు వర్చా!! జీవ సూర్ధేవ కామాస్యోనా శంనో భవద్విపదే శంచతుష్టదే!!!!}}
* కాళ్ళు తొక్కించడం :
* కన్యాదానం : [[దానము]] అంటే ఇతరులకిచ్చునది. అది విద్య, భూమి, వస్తువు ఇలా వీటిని వారి వారి జీవన విధానానికి అనువుగా మలచుకొనేందుకు ఇస్తారు. అలాగే కన్యాదానము చేసేది వరుడు ఆమెతో సహజీవనము చేస్తూ గృహస్థుడై అభివృద్ది చెందవలెనని. ఈ క్రింది మంత్రముతో [[కన్య]]ను వరునికి అప్పగిస్తారు.<div style="align:right;">{{వ్యాఖ్య|<big>కన్యాం కనక సంఫన్నాం'కనకాభరణైర్యుతాం! దాస్వామి విష్ణవే తుభ్యం'బ్రహ్మలోక జగీషియా!!</big> }}</div>
 
పరాశర ప్రకారం అష్ట వర్ష భవేత్ కన్యా."అపూర్ణ దశవర్షా కన్యముద్వహేత్ " అని ఆపస్థంభం.సప్తవర్షా భవేద్గౌరీ,దశవర్షాతు నగ్నికా,ద్వాదశేతు భవేత్కన్యా,అత ఊర్ద్వం రజస్వలా" భవిష్యపురాణం ప్రకారం 12ఏళ్ళు దాటితే పుష్పవతి కాకున్నను సంభోగార్హత ఉంది."వర్ష ద్వాదశకాదూర్ద్వం నస్యాత్పుష్పం బహిర్యది"అని కాశ్యప సంహిత.
పంక్తి 210:
అగ్ని కూడా ఇక్కడే సాక్షి , పెళ్ళి మంటపంలో మంగళ సూత్రం కట్టే ప్పుడు అక్కడ అగ్ని పెట్టరు, పక్కన విడిగా పెడతారు.
 
పెళ్లిలో వరుడు వధువు నడుముకి ఒక తాడు కడతాడు... అదేంటి? ఎందుకు అలా కడతారు
 
అలా నడుముకి తాడు కట్టడాన్ని యోక్త్రధారణ అంటారు. యోక్త్రం అంటే ధర్భలతో వేసిన త్రాడు. ఇది ఒక రకంగా నడుము బిగించడం/దీక్ష తీసుకోవడం లాంటిది. మంచి మనస్సును, మంచి సంతతిని, సౌభాగ్యాన్ని కలిగి ఉండి సహధర్మచారిణివై సత్కార్యములు చేయడానికి సిద్దముకమ్ము. ఈ జీవిత యజ్ఞమనే పనికి నడుము కట్టుము అని
 
అగ్ని సాక్షిగా పెళ్ళి చేసుకోవడం
పంక్తి 239:
న్యాయ సమ్మతమైన ముస్లిం వివాహానికి ఎటువంటి ప్రత్యేకమైన మతపరమైన కార్యక్రమాలు, క్రతువులూ ఉండవు. యుక్త వయస్సు వచ్చి వివాహా ఒప్పందానికి అంగీకరించగలిగే ప్రతి వ్యక్తీ వివాహానికి అర్హులే. యుక్త వయసు అంటె 15 సంవత్సరాలు వయస్సు కలిగి ఉండటం. మైనర్ ముస్లిం బాలికకు వివాహం జరపడానికి ఆమె సమీప సంరక్షుడి అనుమతి అవసరం. బాల్య వివాహాల చిరోధక చట్టం 1978 ముస్లిఖ్ మతస్థులకు కూడా వర్తిస్తుంది. దీని ప్రకారం బాలికలకు 18 సం.లు, బాలురకు 21 సం.లు కనీస వివాహ పరిమితిగా నిర్ణయించబడినది. ఈ షరతును ఉల్లంఘించటం శిక్షించదగిన నేరం.
 
ముస్లిం వివాహం చెల్లుబాటు కావడానికి ముఖ్యమైన షరతు ఒకరిచే వివాహ ప్రతిపాదన మరొకరిచే అనుమతి ఈ ప్రతిపాదన, అనుమతి ప్రక్రియ ఇద్దరు మతిస్థిమితం కలిగిన వ్యక్తుల సమక్షంలో ఒకే సమావేశంలో జరగాలి. ఈ ప్రక్రియలో వివాహ ఒప్పందానికి జరిపే సంభాషన స్పష్టంగానూ ఎటువంటి అపోహలకు తావు ఇవ్వనిదిగానూ ఉండాలి. ఈ ఒప్పందం సమయంలో వరుడు వధువుకు మెహర్ చెల్లింపుకు అంగీకరించాలి. ఈ చెల్లింపు ఉద్దేశ్యం భార్యపట్ల భర్తకున్న గౌరవాన్ని ప్రకటించడ. మెహర్ నగదు రూపంలో గానీ, ఆస్థి ఆస్తి రూపంలో గానీ ఉండవచ్చు. మెహర్ చెల్లించే ఒప్పందం ముస్లిం వివాహం చెల్లుబాటు కావడానికి మరొక ముఖ్య అంశం.
 
ముస్లిం, విగ్రహారాధన, అగ్ని ఆరాధన అవలంబించే వారిని వివాహం చేసుకోరాదు. అలాగే తన భర్య తరపు పైస్థాయి క్రింది స్థాయి వారసులను పూర్వీకులను లేదా వారి సంతానాన్ని వివాహం చేసుకోరాదు. పెంపుడు బిడ్డలను వివాహం చేసుకోవడం నిషిద్ధం. ఒక ముస్లిం స్త్రీకి రెండు సం.లు వయసులోపు గల బిడ్డ తల్లి పాలు పొందకలగడం వల్ల పెంపుడు బిడ్డగా చెప్పబడుతోంది. అయితే ఒక ముస్లిం వ్యక్తి తన తల్లి వద్ద పాలు త్రాగిన పెంపుడు సోదరిని పెళ్ళి చేసుకోవచ్చు. మత పవిత్ర గ్రంథం బహు భార్యత్వాన్ని నిషేధించినప్పటికీ కొన్ని మినహాయింపులు యివ్వబడ్డాయి.
పంక్తి 268:
==క్రైస్తవ్యంలో వివాహం==
వివాహము అన్ని విషయములకంటే ఘనమైనది అని పరిశుద్ధ గ్రంధమైన బైబిల్ - హెబ్రీయుల పుస్తకంలో 13 వ అధ్యాయం 4 వ వచనంగా వ్రాయబడినది.
 
 
===మత పెద్దలచే వివాహం జరపడం-విధానం===
Line 296 ⟶ 295:
* [[వివాహ నిశ్చితార్ధం]]
* [[వివాహ ముహూర్తం]]
* [[పెళ్ళి]]
* [[మర్లుపెళ్లి]]
* [[శోభనం]]
Line 309 ⟶ 308:
 
{{wiktionary}}
{{మూలాలజాబితా}}
 
[[వర్గం:వివాహాలు]]
[[వర్గం: హిందూ మతము చట్టం]]
 
[[వర్గం: హిందూ మతము వివాహం]]
{{మూలాలజాబితా}}
 
[[వర్గం: హిందూ మతము చట్టం]]
[[వర్గం: హిందూ మతము వివాహం]]
[[వర్గం:హిందూ సాంప్రదాయాలు]]
 
"https://te.wikipedia.org/wiki/పెళ్ళి" నుండి వెలికితీశారు