పెళ్ళి: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: ఆస్థి → ఆస్తి using AWB
పంక్తి 216:
అగ్ని సాక్షిగా పెళ్ళి చేసుకోవడం
 
ఆడపిల్ల పుట్టగానే ఆమె పోషణ భాద్యత బాధ్యత(సోమునిది)చంద్రునిది. కొన్ని సంవత్సరాలు ఆమె పోషణ చంద్రుడు స్వీకరించి ఆమెకు ఆకర్షనీయతను అందిస్తాడంట. తరువాత గంధర్వుడు పోషణ భాధ్యత స్వీకరించి ఆమెకు లావణ్యాన్ని సమకూరుస్తాడట. ఆ తరువాత అగ్ని కొన్ని సంవత్సరాలు పోషించి కామగుణాన్ని పెంపొందిస్తాడంట. ఈ విధంగా పరిపక్వమయిన కన్యగా మారిన తరువాత ఆమెను "వరుడు" స్వీకరిస్తాడు అని శాస్త్రాలు చెప్పాయి అని విన్నాను. ఈ విధంగా చంద్రుడు సాక్షిగా గంధర్వుడు, గంధర్వుడు సాక్షిగా అగ్ని, అగ్ని సాక్షిగా "వరుడు" స్వీకరిస్తాడు కాబట్టి "అగ్ని సాక్షిగా పెళ్ళి చేసుకోవడం" అంటారు అని విన్నాను
పెళ్ళిలోవదువు వరుడు "తలంబ్రాలు" ఎందుకు పోసుకుంటారు
 
"https://te.wikipedia.org/wiki/పెళ్ళి" నుండి వెలికితీశారు