ఉడిపి జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: శాఖాహార → శాకాహార (3) using AWB
పంక్తి 268:
 
===Waterfalls===
* కుర్ధు తీర్ధ జలపాతాలు :- ఉడిపి నుండి 42 కి.మీ దూరంలో ఉంది. పశ్చిమ కనుమల లోని దట్టమైన అరణ్యాల మధ్య ఉంది. ఇది ఒక అందమైన జలపాతం. ఇది ఫిబ్రవరి- మే మాసాల మధ్య బలహీనంగా ప్రవహిస్తుంది. జలపాతం ఎత్తు 300 అడుగులు. ఇది నేరుగా ఒక మడుగులోకి చేరుతుంది. ప్రాంతీయ ప్రజలు దీనిని పవిత్రంగా భావిస్తుంటారు. వేలాది సంవత్సరాలముందు ఋషులు ఇక్కడ తపసు చేసారు కనుక ఇది అతి పవిత్రమైనదిగా భావిస్తున్నారు.
* Kudlū Theerthā Falls: About 42 km from Udupi. A waterfall located deep in the jungles of Western Ghats, close to Hebri town. This is a beautiful water fall in any standards, and may become very weak during Feb-May. With a height of about 300 feet, it falls directly into a pond which is considered holy by local people, because, sages meditated here thousands of years ago. There is one more water fall above Kudlu theertha, called Manga theertha (monkey theertha) named so because, only monkey can reach it as the path is very steep inside the forest.
* మంగ తీర్ధ :- కుర్ధు తీర్ధకు ఎగువన మంగ తీర్ధ ఉంది. ఇది దట్టమైన అరణ్యాల మద్య నిటారుగా ఉన్న పర్వతాలలో ఉంది కనుక ఇక్కడకు కోతులు తప్ప మానవమాత్రులు చేరలేరు కనుక దీనిని కోతుల తీర్ధం అని కూడా అంటారు.
* [[Barkana Falls]]: About 54 km from Udupi. Located in the Western Ghats at the junction of Udupi, [[Shivamogga District|Shivamogga]] and [[Chikkamagaluru district|Chikkamagaluru]] districts, the falls are a 45-minute walk from the Udupi-Shimoga state highway.
* బర్కన జలపాతం:- ఉడిపి నుండి 54 కి.మీ దూరంలో ఉంది. ఇది పశ్చిమ కనుమలలో ఉడిపి, చికమగళూరు మరియు శివమొగ్గ కూడలి ప్రాంతంలో ఉంది. ఉడిపి - శివమొగ్గ రహదారి మార్గం నుండి 45 నిముషాల నడకద్వారా జలపాతం చేరుకోవచ్చు.
* Belkal Theerthā Falls: About 50 km from Udupi. Cascading waterfalls, located deep in the Western Ghats. This falls is about 400 feet and there will be no water during Feb-May.
* బెల్కల్ తీర్థ జలపాతం :- ఉడిపి నుండి 50 కి.మీ దూరంలో ఉంది. ఇది పశ్చిమకనుమలలో ఉంది. ఇది 400 అడుగుల ఎత్తులో ఉంది. ఫిబ్రవరి - మేమాసాలలో ఇది ఎండి పోతుంది.
* Arasina Gundi, near Dali village off Kollur, is a beautiful waterfall within the forest.
* అరసిన గుండి :- ఇది డాలి గ్రామం వద్ద అరణ్యాల మద్య ఉన్న అందమైన జలపాతం.
* Jomlu Theertha :Near Belve village about 35&nbsp;km from Udupi,<ref>[http://wikimapia.org/5808358/Jomlu_Falls_Cross]</ref> a small water fall about 20 feet height created by River Seethanadi. This is second water fall of this river, first one being Kudlu Theertha.
* జొమ్లు తీర్థ :- ఉడిపి నుండి 35 కి.మీ దూరంలో బెల్వె ఉంది. ,<ref>[http://wikimapia.org/5808358/Jomlu_Falls_Cross]</ref> ఇది సీతనదీ జజాలతో ఏర్పడిన 20 అడుగుల ఎత్తైన చిన్న జలపాతం. ఈ నది మీద ఇది రెండవ జలపాతం. మొదటి జలపాతం కుద్లు తీర్థ.
* Kosalli Water falls near Byndoor, Kundapur Taluk is a beautiful spot situated at the northern boundary of the district.
* కొసల్లి జలపాతం :- ఇది కుందపూర్ తాలూకాలోని బైందూర్ వద్ద ఉంది. ఇది జిల్లా ఉత్తర సరిహద్దులో ఉన్న అందమైన జలపాతం.
 
=== River islands ===
"https://te.wikipedia.org/wiki/ఉడిపి_జిల్లా" నుండి వెలికితీశారు