ఉడిపి జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 263:
 
===Wildlife sanctuaries===
ఉడిపి జిల్లాలో దట్టమైన సతతహరితారణ్యాలు ఉన్నాయి. ఇవి పశ్చిమకనుమలు మరియు సహ్యాద్రి పర్వతారణ్యాలలో భాగమై ఉన్నాయి. అరణ్యాలలో ఉత్తనతమైన వృక్షజాల మైరియు జంతుజాల సంపద ఉంది.
The Udupi district has thick evergreen forests in the eastern part. They form part of [[Sahyadri]] or Western Ghats of India. These forests have wide range of flora and fauna.
* సోమేశ్వర విల్డ్‌లైఫ్ శాంక్చ్యురీ :-ఇది ఉడిపి నుండి 40 కి.మీ దూరంలో ఉంది.ఇక్కడ అరుదైన జంతువులు, పక్షులు మరియు ఔషధ మొక్కలు ఉన్నాయి.
* Someshwara Wildlife Sanctuary: About 40 km from Udupi. It contains rare species of animals, birds and medicinal plants.
* మూకాంబికా విల్డ్‌లైఫ్ శాంక్చ్యురీ :- ఇది ఉడిపి నుండి 50 కి.మీ దూరంలో ఉంది. కుందపూర్- కొల్లూర్ రోడ్డు పక్కన విస్తరించి ఉంది. పర్యాటక చిత్రపటంలో ఇది చేర్చబడలేదు.
* Mookambika Wildlife Sanctuary: About 50 km from Udupi. Spread along the Kundapur-Kollur road, this sanctuary is generally off the tourist map.
 
===Waterfalls===
"https://te.wikipedia.org/wiki/ఉడిపి_జిల్లా" నుండి వెలికితీశారు