గణేష్ ప్రసాద్: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి clean up, replaced: ఆశక్తి → ఆసక్తి using AWB
పంక్తి 6:
| birth_date = [[నవంబరు 15]] [[1876]]
| birth_place = [[బాలియా]], [[ఉత్తర ప్రదేశ్]], భారతదేశము
| death_date = [[మార్చి 9]] [[ 1935]]
| death_place = [[ఆగ్రా]]
| nationality = భారతీయులు
పంక్తి 19:
| other_names =
}}
'''గణేష్ ప్రసాద్''' (1876 &ndash; 1935) భారతీయ గణిత శాస్త్రవేత్త. ఈయన [[పొటెన్షియల్ సిద్ధాంతం]], వాస్తవ చరరాశుల ప్రమేయాలు , ఫోరియర్ శ్రేణులు మరియు ఉపరితల సిద్ధాంతం అనే గణిత విభాగాలలో ప్రత్యేకతను సంతరించుకున్న వ్యక్తి. ఆయన కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం మరియు గొట్టిజెన్ విశ్వవిద్యాలయం లలో శిక్షణ పొందారు. ఆయన భారత దేశానికి తిరిగి వచ్చి దేశంలో గణిత పరిశోధనల సంస్కృతిని అభివృద్ధి చేసారు. భారత దేశంలోని గణిత శాస్త్ర సమాజం గణేష్ ప్రసాద్ ను "భారత దేశంలో గణిత శాస్త్ర పరిశోధనా పితామహుడు" గా కొనియాడింది.<ref name="Prasad">{{cite web|title=Ganesh Prasad : (1876 &ndash; 1935) |url=http://www.indianmathsociety.org.in/ganeshprasad.htm|publisher=[[Indian Mathematical Society]]|accessdate=19 June 2010}}</ref> ఆయన భారత దేశంలోని గ్రామీణ ప్రాంతాలలోని ప్రాథమిక విద్య యొక్క అభివృద్ధి కోసం ప్రత్యేక ఆశక్తిఆసక్తి కనవరచి కృషిచేశారు.
 
==ప్రారంభ రోజులు==
గణేష్ ప్రసాద్ [[1876]] [[నవంబరు 15]] న [[ఉత్తర ప్రదేశ్]] లోని "బాలియా" లో జన్మించారు. మూయిర్ సెంట్రల్ కాలేజీ, అలహాబాద్ నుండి బి.ఎ డిగ్రీని పొందారు. అలహాబాద్ యూనివర్శిటీ మరియు కలకత్తా విశ్వవిద్యాలయాల నుండి ఎం.ఎ పట్టాను పొందారు. అలహాబాద్ విశ్వవిద్యాలయం నుండి డి.ఎస్.సి డిగ్రీని పొందారు. తర్వాత ఆయన అలహాబాద్ నందలి కాయస్థ్ పాఠశాలలో విద్యా బోధనను ప్రారంభించారు. ఆయన అలహాబాదు లోని "మూయిర్ సెంట్రల్ కాలేజీ" లో కూడా విద్యను భోధించారు. ఆ తర్వాత ఆయన ఉన్నత విద్య మరియు పరిశోధనల నిమిత్తం కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయానికి వెళ్లారు. కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో ఆయనకు "ఇ.డబ్ల్యూ.హాబ్‌సన్" మరియు "ఆండ్రూ పోర్సైథ్" వంటి గణీత శాస్త్రవేత్తలలో కలసి పనిచేసే అవకాశం లభించింది.
 
ఆ తర్వాత ఆయన గొటిజెన్ ప్రాంతానికి వెళ్ళి అచట ప్రముఖ శాస్త్రవేత్తలైన "ఆర్నాల్డ్ సోమర్ ఫీల్డ్" , "డెవిడ్ హిల్బెర్ట్" , మరియు జార్జి కాంటర్ వంటి వారితో కలసి పనిచేశారు. గొట్టిజన్ లో ప్రసాద్ "ఆన్ ద కాన్‌స్టిట్యూషన్ ఆఫ్ మేటర్ అండ్ ద అనలైటిక్ థీరీస్ ఆఫ్ హేట్" పై పరిసోధనా పత్రాన్ని ప్రచురించాడు.
పంక్తి 50:
{{భారతీయ గణిత శాస్త్రవేత్తలు}}
 
[[Categoryవర్గం:1876 జననాలు]]
[[Categoryవర్గం:1935 మరణాలు]]
[[Categoryవర్గం:People from Uttar Pradesh]]
[[Categoryవర్గం:Allahabad University alumni]]
[[Categoryవర్గం:University of Calcutta alumni]]
[[Categoryవర్గం:Allahabad University faculty]]
[[Categoryవర్గం:Banaras Hindu University faculty]]
[[Categoryవర్గం:University of Calcutta faculty]]
[[Categoryవర్గం:Indian academics]]
"https://te.wikipedia.org/wiki/గణేష్_ప్రసాద్" నుండి వెలికితీశారు