లైఫ్ అఫ్ పై: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి clean up, replaced: కధ → కథ (10) using AWB
పంక్తి 23:
}}
 
'''లైఫ్ అఫ్ పై''' అనేది 2001 లో రచింపబడిన ప్రసిద్ద నవల. యెన్ మాత్రల్([[Yann Martel]]) దీని రచయిత. దీనిని అంగ్‌లీ ([[Ang Lee]])దర్శకత్వంలో అదే పేరుతో సినిమాగా తీసారు. లైఫ్ అఫ్ పై అనేది ఒక వ్యక్తి యవ్వన జీవీతంలో జరిగిన విచిత్ర సంఘటనల, అనుభవాల ద్వారా ఫై ఓక రచయితకు చెప్పే తన కధకథ
 
 
'''లైఫ్ అఫ్ పై''' అనేది 2001 లో రచింపబడిన ప్రసిద్ద నవల. యెన్ మాత్రల్([[Yann Martel]]) దీని రచయిత. దీనిని అంగ్‌లీ ([[Ang Lee]])దర్శకత్వంలో అదే పేరుతో సినిమాగా తీసారు. లైఫ్ అఫ్ పై అనేది ఒక వ్యక్తి యవ్వన జీవీతంలో జరిగిన విచిత్ర సంఘటనల, అనుభవాల ద్వారా ఫై ఓక రచయితకు చెప్పే తన కధ
 
==నటీనటులు==
Line 35 ⟶ 33:
* అదిల్ హుస్సేన్
 
==కథ==
 
==కధ==
 
===ఫై బాల్యం ===
Line 43 ⟶ 40:
 
File:Sumatraanse Tijger.jpg
[[File:Sumatraanse Tijger.jpg|thumb|]]
 
=== సముద్ర ప్రయాణం===
Line 52 ⟶ 49:
పులికి సరిపడా తిండి పెట్టాక, దానికి తన లిమిట్స్ ఏంటో తెలియచేయ్యడానికి, సర్కస్లో ఉపయోగించే ట్రైనింగ్ పద్ధతులు ఉపయోగిస్తాడు. బోట్లో ఒక వైపు మాత్రమే పులి తిరగగలిగిన ప్రదేశమనీ, ఆ లిమిట్స్ దాటి బయటకు రావటానికి వీల్లేదనీ తెలియచేసి, తన చుట్టూ ఒక రక్షణ కవచం కట్టుకున్నాడు. అయినా కూడా భయమే, ఏ నిద్రపోతున్న క్షణంలోనో అది మీదపడి అంతు చూస్తుందేమో అని. అసలు బోట్ లోంచి పులి ఆదమరపుగా ఉన్నప్పుడు సముద్రంలోకి తోసేద్దామా అనుకుంటాడు కూడా ఒకసారి, కానీ ఒంటరిగా ఆ బోట్లో గడపటం కన్నా రిస్క్ తీసుకుని పులితో కలిసి బ్రతకడమే మేలు అనుకుంటాడు. కొన్నాళ్ళకి ఇంకొక షిప్ దూరంనుంచి వెళ్తుంటే చూసి, చూడు చూడు రిచర్డ్ పార్కర్, మనం రక్షించబడే సమయం వచ్చేసింది, ఎంతో సేపు పట్టదు అని ఆనందపడతాడు. కానీ అందులో ఎవరూ వీళ్ళని చూడకుండానే దూరమయిపోతారు.
 
అలా ఆ లైఫ్ బోట్లో పులితో కలిపి దాదాపు ఏడు నెలలు సముద్రంలో గడిపిన తర్వాత, మెక్సికో తీరం చేరుకుంటాడు. పై కూడా చివరికి కధకథ సుఖాంతం అవుతున్నందుకు సంతోషపడి, ఇన్నాళ్ళు తను ఒంటరితనంతో చావకుండా తనకి తోడున్నందుకు పులికి థాంక్స్ చెప్పి వీడ్కోలు తీసుకుందాం అనుకున్నాడు. ఇంకా ఎక్కడ పులి? తీరం చూడగానే పులి ఒక్క దూకు దూకి, ఒక్కసారి కూడా వెనక్కి తిరిగి చూడకుండా ప్రక్కనే ఉన్న అడవుల్లోకి పరిగెడుతుంది. “అయ్యో, రిచర్డ్ పార్కర్ నాకు ఆఖరిసారి వీడ్కోలు కూడా చెప్పకుండా ఎలా వెళ్ళిపోయాడో, ఇన్నాళ్ళు ఒకరికొకరం తోడుగా ఉన్నాం కదా, అలా ఎలా చెయ్యగలిగాడు?” అంటూ పై బాధపడతాడు. అన్ని నెలలుగా సరైన తిండి లేక, ఎండకు ఎండీ వానకు తడిసీ సరిగా నిలబడే శక్తి కూడా లేదు పై కి. పై అక్కడ తీరంలో స్పృహ తప్పి పడి ఉంటే, కొందరు మెక్సికన్లు అతనిని చూసి వూర్లోకి తీసుకెళ్ళి శుభ్రంగా స్నానం చేయించి, తిండి పెట్టి హాస్పిటల్లో చేరుస్తారు.
 
 
=== పులితో అనుభవం===
అతను ప్రయాణించిన పడవ మునుగుట, అతను పులి మాత్రమే బ్రతుకుట
 
పై హాస్పిటల్లో ఉండగానే, జపనీస్ ట్రాన్స్ పోర్ట్ మినిస్ట్రీ నుండి ఇద్దరు ఉద్యోగులు పై ని కలవడానికి వస్తారు. తమ షిప్ మునిగిపోడానికి కారణం ఏంటో చెప్తాడేమో అని వాళ్ళ ఆశ. పాపం ఎంతసేపూ నేనూ రిచర్డ్ పార్కర్ అంటూ కధలుకథలు చెప్తాడే గానీ, షిప్ కి ఏం జరిగిందో తెలీదు పొమ్మంటాడు. ఆ విషయం రాబట్టడానికి వాళ్ళు నానా రకాలుగా ప్రయత్నించి విసుగెత్తి వెళ్ళిపోవాలనుకుంటారు. అయితే మీరు నా కధకథ నమ్మటం లేదా అని అడిగాడు. ఋజువు చూపిద్దామంటే ఉన్న ఒకే సాక్షి రిచర్డ్ పార్కర్ కనీసం చెప్పకుండా వెళ్ళిపోయాడు అని వాపోయాడు. వాళ్ళు అలా కాదు గానీ, వేరే ఇంకేదన్నా నమ్మదగిన కధకథ చెప్పు చూద్దాం అన్నారు. సరే అని తను ఇంతకూ ముందు చెప్పిన కధేకథే పాత్రలు మార్చి చెప్పాడు.
 
ఈసారి కధలోకథలో బోట్లో తనతో పాటూ తన అమ్మ, షిప్ లోని వంటవాడు, ఒక నావికుడు ఉన్నారు. నావికుడికి షిప్ లోంచి బయటపడి బోట్లోకి వచ్చే సమయంలో కాలు విరిగి నడవలేకుండా ఉన్నాడు. వంటవాడు తను సర్వైవ్ అవ్వడానికి దేనికైనా తెగించగలిగే క్రూరుడు. తనని రక్షించుకునే ప్రయత్నంలో ఎలాగో చివరకు వంటవాడిని చంపి పై ఒక్కడే బోట్లో మిగులుతాడు. ఇదుగో కొన్నాళ్ళ తర్వాత ఇప్పుడు ఇక్కడ ఇలా తేలాను, ఈ కధకథ ఎలా ఉంది? పోనీ ఇదైనా నమ్ముతారా లేక ఇంకేమన్నా మార్చాలా చెప్పండి అని అడిగాడు. వచ్చిన వాళ్ళిద్దరూ మొహాలు చూసుకుని, “అలా కాదులే షిప్ ప్రమాదం గురించి ఏమైనా చెప్పగలిగితే చెప్పు చాలు. నీకు రావాల్సిన నష్టపరిహారం జపాన్ షిప్పింగ్ కంపెనీ తొందర్లోనే అందే ఏర్పాట్లు చేస్తుంది” అన్నారు. వాళ్ళు వెళ్ళిపోబోతుండగా పై ఆపి, మీరు నేను చెప్పిన రెండిటిలో ఏ వర్షన్ నమ్ముతారు అని అడిగాడు. వాళ్ళు తాము పులి ఉన్న కధేకథే బావుంది అని చెప్తే, పై నవ్వి “so it goes with god” అంటాడు.
 
పుస్తకం మొదట్లో వచ్చే దాదాపు మూడోవంతు భాగం, జూ లోని జంతువుల సైకాలజీ, వాటి శిక్షణ, అలవాట్ల గురించీ అవసరమైన దానికన్నా ఎక్కువ వివరాలుంటాయి. మొదటిసారి చదివేటప్పుడు, ఇవన్నీ ఇంత వివరంగా అవసరమా అనిపిస్తుంది. కానీ పుస్తకం చదవటం పూర్తయ్యాకా, లేదా మళ్ళీ రెండో సారి చదువుతున్నప్పుడు ప్రతీ వివరం “yes, makes sense and related” అనిపిస్తుంది. అలానే సముద్రంలో కనిపించే రకరకాల జీవజాలం గురించి కూడా ఎన్నో వర్ణనలూ, వివరాలూ. మనిషి వేరే మనిషి తో కన్నా, తనతో తనే ఎక్కువగా మాట్లాడుకోగలడు అనిపించేలా, పై అంతులేని ఆలోచనలు పేజీల కొద్దీ. అంతా రచయిత మాటల గారడీ, మెస్మరిజం…. ఒక్కోసారి నిజమేనేమో అని నమ్మేలా, ఒక్కోసారి నిజంగానా అని తర్కించుకునేలా. వెరసి కనీసం ఒకసారి చదవాల్సిన పుస్తకం. చదవాలని అనుకుంటే అప్పుడప్పుడూగా కాకుండా ఏకబిగిన చదవగలిగిన సమయం చూసుకుని చదవాల్సిన పుస్తకం.
Line 68 ⟶ 64:
==మూలాలు==
{{మూలాలజాబితా}}
 
[[వర్గం:ఆంగ్ల భాషా చిత్రాలు]]
==సంక్షిప్త చిత్ర కథ==
 
[[వర్గం:ఆంగ్ల భాషా చిత్రాలు]]
"https://te.wikipedia.org/wiki/లైఫ్_అఫ్_పై" నుండి వెలికితీశారు