కోరాడ రామచంద్రశాస్త్రి: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: కధ → కథ using AWB
పంక్తి 17:
|influences =
|influenced = }}
'''కోరాడ రామచంద్రశాస్త్రి''' (1816 - 1897) ప్రథమ తెలుగు నాటక రచయిత.<ref>నూరేళ్ల తెనాలి రంగస్థలి, నేతి పరమేశ్వర శర్మ, సప్తసింధు ప్రచురణ, తెనాలి, 2006, పేజీలు: 42-3.</ref> క్రీడాభిరామం తరువాత [[తెలుగు నాటకం]] వ్రాసిన వారిలో వీరే ప్రథములు. [[సంస్కృతం]] నుండి [[తెలుగు]]లోని అనువాదం చేసిన మొదటి రచయిత కూడా వీరే కావడం విశేషం.
 
==జీవిత విశేషాలు==
పంక్తి 26:
[[మాడభూషి వేంకటాచార్యులు]] మన శాస్త్రిగారి ప్రతిభ నెరుంగదలచి "శ్లో. చింతకాయ కలేకాయ బీరకాయ తమారికే, ఉచ్చింతకాయ వాక్కాయ సాధకాయ తమాంజలిమ్" అని యొక శ్లోకము వ్రాసి శిష్యున కిచ్చి రామచంద్ర శాస్త్రి వీని కర్ధ మెట్లు చెప్పునో కనుగొని రమ్మనెనట. అంతట శాస్త్రులుగారు దాని కర్ధము చెప్పుటయేగాక మాకి రెండు గడ్డు శ్లోకములు వ్రాసి యాచార్యులు గారికి బంపి నిరుత్తరులను జేసిరని వదంతి.
 
ఈయన సంస్కృతాంధ్రములలో చాలా కృతులు రచించెను. పండ్రెండవ యేటనే ఉపదేశము పొందెను. 'దేవివిజయము', కుమారోదయము' అను గ్రంధములు వీరి యుపదేశ విషయమును స్పుటీకరించును. 1860 ప్రాంతమున మంజరీమధుకరీయ నాటకము సంఘటించిరి. ఈనాటకమునకు ముందు దెలుగున ఎలకూచి బాలసరస్వతి విరచితమగు 'రంగకౌముది' నాటకమున్నట్లు వినుకలి. మంజరీమధుకరీయములోని కధకథ కల్పితము. ఇది రంగమున కననుకూలము.
 
==రచనలు==