సంభోగం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 62:
*స్త్రీ పురుషులు ఇరువురూ తమ శరీర భాగాలను, మర్మాంగాలను సున్నితంగా చేతులతో మరియు నాలుకతో స్పృసిస్తూ రతిని ప్రారంభించాలి . దీన్ని ఆంగ్లంలో ఫోర్ ప్లే అంటారు. ఫోర్ ప్లే వల్ల [[పురుషాంగం]] గట్టిపడుతుంది, [[యోని]]లోని స్రవాలు విడుదల అవుతాయి. అప్పుడు మాత్రమే యోనిలోకి పురుషాంగాన్ని ప్రవేశబెట్టాలి.
*పురుషుడు తన పురుషాంగం స్త్రీ యోనిలో ఉండగానే [[వీర్యం]] స్కలించగలిగి , అదే సమయంలో స్త్రీ భావప్రాప్తి పొందగలిగితే ఇద్దరికీ మోక్షం పొందినంత ఆనందం కలుగుతుంది.
*స్వలింగ సంపర్కం, వ్యభిచారం ఆరోగ్యానికి(వివాహేతర హానికరము.,సంబంధములు) సృష్టికి,ప్రాణాంతకమైన భారతీయAIDS సంస్కృతికి/ విరుద్ధం[[ఎయిడ్స్]] వ్యాధికి కారణాలు.
ఆరోగ్యానికి హానికరము., సృష్టికి, భారతీయ సంస్కృతికి విరుద్ధం.
*[[బహిష్టు]] మరియు అనారోగ్య సమయల్లోను రతి చేయుట హానికరము .
*[[మధ్యపానం]], [[ధూమపానం]], గుట్కాలు, అధిక సెల్ ఫోన్ వాడకం, మానసిక వత్తిడులు, పౌష్టికాహార లోపం వంటివి కామ శక్తిని, వీర్యశక్తిని హరించివేస్తాయి .
"https://te.wikipedia.org/wiki/సంభోగం" నుండి వెలికితీశారు