"శిబ్‌సాగర్" కూర్పుల మధ్య తేడాలు

చి
clean up, replaced: సమైఖ్య → సమైక్య (2) using AWB
చి (వర్గం:అస్సాం జిల్లాలు తొలగించబడింది (హాట్‌కేట్ ఉపయోగించి))
చి (clean up, replaced: సమైఖ్య → సమైక్య (2) using AWB)
 
==చరిత్ర==
బ్రిటిష్ పాలనకు ముందు అస్సాం ప్రాంతాన్ని 600 సంవత్సరాల కాలం అహోం వంశస్థులు శివ్‌సాగర్‌ను కేంద్రంగా చేసుకుని పాలించారు. అహోం రాజులు ఆలయాలు నిర్మించడంలో ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. వివిధ దేవతలకు ప్రత్యేకించిన ఆలయాలను నిర్మించి ఆలయాలకు ప్రత్యేకించి పుష్కరుణులను త్రవ్వించారు. ఈ ఆలయాలు ఇప్పటికీ ఆనాటి అహోం రాజుల వైభవాన్ని చాటుతూ ఉన్నాయి. <ref name="Deputy Director" /> శివ్‌సాగర్ [[1699]] నుండి [[1788]] వరకు అహోం రాజ్యానికి రాజధానిగా ఉంటూ వచ్చింది. ప్రబలమైన జాయ్‌సాగర్ సరోవరం రుద్రసింహా (1696-1714) తన తల్లి జాయ్‌మోతీ కుంవారి ఙాపకార్ధం నిర్మించబడు. జాయ్‌సాగర్ తీరంలో జాయ్ డాల్ ఉంది. [[1745]]లో ప్రమత్త సింహా (1744-1751) ఇటుకలతో రణ్‌ఘర్‌ను నిర్మించాడు.
=== గౌరిసాగర్ సరోవరం ===
గౌరిసాగర్ సరసు శివ్‌సాగర్ నగరానికి 8 కి.మీ దూరంలో ఉంది. [[1733]] లో రాణి అంబికా దేవి చేత త్రవ్వించబడింది. శివసాగర్ సరోవర తీరంలో శివుడు, విష్ణుమూర్తి మరియు అందికా విగ్రహాలు ఉన్నాయి. గార్గయాన్‌లో రాజేశ్వర్ సింహా (1751-1769) కరేంగ్ ఘర్ నిర్మించాడు. చరైడియో 28కి.మీ శివ్‌సాగర్‌కు 28 కి.మీ దూరంలో ఉంది. ఇది మైడంస్‌కు గుర్తింపు పొందింది.మొదటి అహోం రాజు శుకఫా [[1253]] లో చరైడియో నిర్మించాడు. శివసాగం ముందుగా రోంగ్‌పూర్ అని పిలువబడేది. రోంగ్‌పూర్ మెటక అని పిలువబడేది.
 
=== బ్రిటిష్ పాలన ===
[[1828]] తరువాత అస్సాంలో బ్రిటిష్ పాలనలో జీల్లాల ఏర్పాటుతో నిర్వహణలో పలు మార్పులు జరిగాయి. [[1839]]లో పురందర్ సింహా రాజ్యం బ్రిటిష్ సాంరాజ్యంతో విలీనం చేయబడిన తరువాత శివ్‌సాగర్ జిల్లా ఏర్పాటు చేయబడింది. సాదర్ కేంద్రమైన శివ్‌సాగర్ [[జోర్హాట్]] కు మార్చబడింది. సమైఖ్యసమైక్య శివ్‌సాగర్ జిల్లాలో 3 ఉపవిభాగాలు ఉన్నాయి : శివ్‌సాగర్, [[జోర్హాట్]] మరియు [[గోలాఘాట్]]. [[1983]] లో సమైఖ్యసమైక్య శివ్‌సాగర్ జిల్లా నుండి [[జోర్హాట్]] జిల్లా .<ref name='Statoids'>{{cite web | url = http://www.statoids.com/yin.html | title = Districts of India | accessdate = 2011-10-11 | last = Law | first = Gwillim | date = 2011-09-25 | work = Statoids}}</ref> మరియు [[గోలాఘాట్]] జిల్లాలు ఏర్పాటు చేయబడ్డాయి.<ref name='Statoids'/>
 
==భౌగోళికం==
జిల్లా 26.45° మరియు 27.15° డిగ్రీల ఉత్తర మరియు 94.25° మరియు 95.25° డిగ్రీల తూర్పు రేఖాంశంలో ఉంది. శివసాగర్ వైశాల్యం 2668 చ.కి.మీ.<ref name='Reference Annual'>{{cite book | last1 = Srivastava, Dayawanti et al. (ed.) | title = India 2010: A Reference Annual | chapter = States and Union Territories: Assam: Government | edition = 54th | publisher = Additional Director General, Publications Division, [[Ministry of Information and Broadcasting (India)]], [[Government of India]] | year = 2010 | location = New Delhi, India | pages = 1116 | accessdate = 2011-10-11 | isbn = 978-81-230-1617-7}}</ref> ఇది ఎస్టోనియా దేశంలోని సారెమ్మా ఐలాండ్ జనసంఖ్యకు సమం. <ref name='Islands'>{{cite web | url = http://islands.unep.ch/Tiarea.htm | title = Island Directory Tables: Islands by Land Area | accessdate = 2011-10-11 | date = 1998-02-18 | publisher = [[United Nations Environment Program]] | quote = Saaremaa 2,672km2}}</ref> జిల్లా దక్షిణ సరిహద్దులో నాగా కొండలు, ఉత్తర సరిహద్దులో [[బ్రహ్మపుత్ర]] నది ఉంది. జిల్లా అంతటా సావంతంగా అక్కడక్కడా చిన్న కొండలతో సమతల ప్రదేశంగా ఉంది. ఆగ్నేయ మరియు దక్షిణ సరిహద్దులో [[నాగాలాండ్]] సరిహద్దు ఉంది.
 
==ఆర్ధికం==
 
==వృక్షసంపద మరియు జంతుజాలం==
[[1999]] లో శివ్‌సాగర్ జిల్లా 34చ.కి.మీ వైశాల్యంలో " పనిదిహింగ్ విల్డ్‌లైఫ్ శాంక్చ్యురీ " ఏర్పాటు చేయబడింది. <ref name=parks>{{cite web|author=Indian Ministry of Forests and Environment|date=|title=Protected areas: Assam|publisher=|url=http://oldwww.wii.gov.in/envis/envis_pa_network/index.htm|accessdate=September 25, 2011}}</ref> జిల్లాలో అదనంగా అభయపూర్, దిల్లి, డిరోయి, జెలెకి మరియు సాలేష్ వంటి అభయారణ్యాలు ఉన్నాయి. [[నాగాలాండ్]] మరియు [[అరుణాచల్ ప్రదేశ్]] సరిహద్దులలో కొంత అటవీ భూభాగం ఉంది. జిల్లాలో ఉష్ణమండల సతతహరితారణ్యాల ఉన్నాయి. జిల్లాలో హొల్లాంగ్, టిటాచపా, నహర్, మెకై మొదలైన చెట్లు అధికంగా ఉన్నాయి. జిల్లాలో సుసంపన్నమైన జంతుజాలం ఉంది. జిల్లాలోని అభయారణ్యాలలో అంతరించిపోతున్న పులి,ఏనుగు, సన్ బియర్, సాంబార్ డీర్, హూలాక్గిబ్బన్ మొదలైన జంతువులు ఉన్నాయి.
 
==పండుగలు మరియు ఉత్సవాలు==
జిల్లాలో బిహూ ఉత్సవాలకు ప్రాధాన్యత అధికం. <ref name="G L Publications" /> పంట చేతికి అందిన సమయంలో బోహగ్ బిహూ, పంట సాగు ఆరంభంలో మార్గ్ బిహూ వ్యవసాయం తక్కువగా ఉన్న సమయంలో కటి బహు జరుపుకుంటారు. ప్రముఖ వైష్ణవ సన్యాసుల జయంతి మరియు వర్ధంతులను వైష్ణవులు ప్రత్యేక దినాలుగా పాటిస్తుంటారు. గిరిజన ప్రజలు మిషింగ్ ఉత్సవం డియోరీలు వారి శైలిలో బిహూ ఉత్సవాలు జరుపుకుంటారు. ఈద్- ఉల్- జుహా మరియు ఈద్ ఉల్ ఫిటర్ ముస్లిముల పండుగలో ముఖ్యమైనవి. ఇతర హిందూ పండుగలలో అంబూబషి, దుర్గా పూజ మరియు శివరాత్రి ప్రధానమైనవి. శివరాత్రి ఉత్సవాలు ఇంకా అహోం కాలంలోలా నిర్వహించబడుతున్నాయి. <ref name="G L Publications" /> టీ గిరిజనులు వారి స్వంత సంప్రదాయంలో ఉత్సవాలు జరుపుకుంటూంటారు. జిల్లాలో గుర్తించతగిన సంప్రదాఅయాలలో ఝుమూర్ మరియు గీతాలు ప్రధానమైనవి.
 
== చిత్రమాలిక ==
 
{{Geographic location
|Centre = [[శిబ్‌సాగర్]] జిల్లా
|North = [[బ్రహ్మపుత్ర]]
|Northeast = [[డిబ్రూగర్]] జిల్లా
 
{{coord|26|59|03.90|N|94|37|53.07|E|display=title}}
 
[[Category:Sivasagar district| ]]
 
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
== వెలుపలి లింకులు ==
{{మూస:అస్సాంలోని జిల్లాలు}}
 
 
[[Categoryవర్గం:Sivasagar district| ]]
[[వర్గం:అసోం నగరాలు మరియు పట్టణాలు]]
[[వర్గం:అసోం జిల్లాలు]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1412411" నుండి వెలికితీశారు