ఉయ్యాల జంపాల: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 11:
starring = [[కొంగర జగ్గయ్య]],<br>[[కృష్ణకుమారి]], <br />[[వాసంతి]], <br />[[ప్రభాకరరెడ్డి]] |
}}
ఇది 1965లో వచ్చిన ఒక తెలుగు సినిమా. అభ్యుదయ భావాలతో కె.బి.తిలక్ అనుపమ పతాకంపై చిత్రాలు నిర్మించారు.హిందీ చిత్రం 'ఝూలా'కు తెలుగు రూపం ఉయ్యాల జంపాల. స్త్రీపురుష ప్రణయానుబంధానికి సంబంధించిన విశిష్టమైన కథతో రూపొందింది ఈ సినిమా. కళావిలువలు ఉన్నా ఈ చలన చిత్రం ఆర్థికంగా పరాజయాన్నే చవిచూసింది, కానీ సినిమాలోని అపురూపమైన పాటల వల్లనే చిరకాలం సినీ ప్రియులకు గుర్తుండిపోయింది.<ref name="కొండగాలి తిరిగింది.. ఆదివారం ఆంధ్రజ్యోతి">{{cite journal|last1=రవిచంద్రన్|first1=కంపల్లె|title=కొండగాలి తిరిగింది... గుండె ఊసులాడింది|journal=ఆదివారం ఆంధ్రజ్యోతి|date=22 feb 2015|pages=22, 23}}</ref>
 
==చిత్రకథ==
గుమ్మడి ప్రభాకరరెడ్డి, జగ్గయ్య లను పెంచుతుంటాడు. వీరిలో ఒకరు గుమ్మడి కొడుకు మరొకరు అతని స్నేహితుని కొడుకు. ఐతే ఎవరెవరో గుమ్మడికి మినహా మిగతావారికి తెలియదు. ప్రభాకరరెడ్డి కి ఫొటోగ్రఫీ హాబీ.
"https://te.wikipedia.org/wiki/ఉయ్యాల_జంపాల" నుండి వెలికితీశారు