ఉయ్యాల జంపాల: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 14:
 
==చిత్రకథ==
ఆస్తిపరుడు, ధనవంతుడు అయిన శ్రీపతి(గుమ్మడి)కి మధు(ప్రభాకరరెడ్డి), రవి(జగ్గయ్య) కొడుకులు. రవికి పాటలు రాయడం సరదా కాగా మధుకి ఫోటోగ్రఫీ అంటే ఇష్టం. అన్నదమ్ములిద్దరూ గోదావరి ప్రాంతంలో జరుగుతున్న తిరునాళ్ళకు వెళ్ళగా తాను రాసిన పాట పాడుకుంటున్న రవికీ, ఫోటోలు తీస్తున్న మధుకీ వేర్వేరు సమయాల్లో, వేర్వేరు ప్రాంతాల్లో అందగత్తె అయిన శశిరేఖ(కృష్ణకుమారి) కనిపిస్తుంది. రవి ఆమె ఛాయలకే వెళ్ళలేకపోగా, మధు మాత్రం ఆమెను బతిమాలి ఫోటో తీస్తాడు. ఆ సమయంలోనే ఇద్దరూ ఆమెకు మనసిస్తారు.<br />
మధు స్త్రీలోలుడు. అతను సుశీల అనే అనాథ యువతిని మోసం చేసి, తప్పును రవిపై నెట్టేస్తాడు. శ్రీపతి అది నిజమేనని నమ్మి, రవిని తిట్టడంతో బాధపడి ఇల్లువదిలి పారిపోతాడు.
 
==నటీనటులు==
"https://te.wikipedia.org/wiki/ఉయ్యాల_జంపాల" నుండి వెలికితీశారు