1,13,033
edits
Bhaskaranaidu (చర్చ | రచనలు) |
K.Venkataramana (చర్చ | రచనలు) చి (clean up, replaced: అర్ధం → అర్థం (5) using AWB) |
||
'''ల''' - అక్షరాలతో ప్రారంభమయ్యే జాతీయాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి.
ఈ జాబితాను అక్షర క్రమంలో అమర్చడానికి సహకరించండి. క్రొత్త జాతీయాలను కూడా అక్షర క్రమంలో చేర్చండి.
{{తెలుగుభాషాసింగారం}}
"జాతీయములు" జాతి ప్రజల సంభాషణలో స్థిరపడిపోయిన కొన్ని నానుడులు. ఇవి అనగానే అర్ధమైపోయే మాటలు. మనిషి జీవితంలో కంటికి కనిపించేది, అనుభవంలోకి వచ్చేది, అనుభూతిని కలిగించేది ఇలా ప్రతి దాని నుంచి జాతీయాలు పుట్టుకొస్తూనే ఉంటాయి.
[[ఆంగ్ల భాష]]లో "జాతీయము" అన్న పదానికి '''idiom''' అనే పదాన్ని వాడుతారు. జాతీయం అనేది జాతి వాడుకలో రూపు దిదద్దుకొన్న భాషా విశేషం. ఒక జాతీయంలో ఉన్న పదాల అర్ధాన్ని ఉన్నదున్నట్లు పరిశీలిస్తే వచ్చే అర్ధం వేరు, ఆ పదాల పొందికతోనే వచ్చే జాతీయానికి ఉండే అర్ధం వేరు. ఉదాహరణకు "చేతికి ఎముక లేదు" అన్న జాతీయంలో ఉన్న పదాలకు విఘంటుపరంగా ఉండే అర్ధం "ఎముక లేని చేయి. అనగా కేవలం కండరాలు మాత్రమే ఉండాలి" కాని ఈ జాతీయానికి అర్ధం "ధారాళంగా దానమిచ్చే మనిషి" అని.▼
[[:en:John Saeed|జాన్ సయీద్]] అనే భాషావేత్త చెప్పిన అర్ధం - తరతరాల వాడుక వలన భాషలో కొన్ని పదాల వాడుక శిలావశేషంగా స్థిరపడిపోయిన పదరూపాలే జాతీయాలు. భాషతో పరిచయం ఉన్నవారికే ఆ భాషలో ఉన్న జాతీయం అర్ధమవుతుంది. "నీళ్ళోసుకోవడం", "అరికాలి మంట నెత్తికెక్కడం", "డైలాగు పేలడం", "తు చ తప్పకుండా" - ఇవన్నీ జాతీయాలుగా చెప్పవచ్చును. జాతీయాలు [[సంస్కృతి]]కి అద్దం పట్టే భాషా రూపాలు అనవచ్చును. ▼
▲[[ఆంగ్ల భాష]]లో "జాతీయము" అన్న పదానికి '''idiom''' అనే పదాన్ని వాడుతారు. జాతీయం అనేది జాతి వాడుకలో రూపు దిదద్దుకొన్న భాషా విశేషం. ఒక జాతీయంలో ఉన్న పదాల అర్ధాన్ని ఉన్నదున్నట్లు పరిశీలిస్తే వచ్చే
▲[[:en:John Saeed|జాన్ సయీద్]] అనే భాషావేత్త చెప్పిన
===లంకంత ఇల్లు===
భలము పూర్తిగా నశించిందని అర్థం.
===లింగపోటు===
మెడలో శివలింగాన్ని ధరించిన జంగందేవర ఓ దొంగ కంటపడ్డాడు. ఆ దొంగ నుంచి తప్పించుకోవడానికి పరుగు లంకించుకుని ఇల్లు చేరాడు కానీ పరుగెత్తేటప్పుడు అతడి మెడలో ఉన్న శివలింగం అటూ ఇటూ ఊగుతూ డొక్కల్లో పొడుచుకుని పోటు పెట్టిందట.[[దొంగపోటు కంటే లింగపోటు ఎక్కువ
===లింగంమీది ఎలుక ===
===లుబ్ధావధానులు ===
===లోతైన మనిషి===
అన్ని అంతరంగంలో దాచుకునే వాడు: ఉదా: వాడు లోతైన మనిషి. ఎవ్వరికి అర్థం కాడు.
[[వర్గం:జాతీయములు]]
|