పాంచరాత్రం: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: అర్ధం → అర్థం (3) using AWB
పంక్తి 1:
{{హిందూధర్మశాస్త్రాలు}}
'''పాంచరాత్రమనగా''' [[శ్రీవైష్ణవులు]] పరమపవిత్రంగా భావించే [[ఆగమ శాస్త్రం]]. ఐదు రాత్రులనే అర్ధంఅర్థం వచ్చే ఈ '''పాంచరాత్రం''' వెనుక ఎన్నో కథలూ, కథనాలూ కనిపిస్తాయి. ఈ పదం శతపథ బ్రాహ్మణంలోని 12వ సర్గలో కనిపిస్తుంది - మహావిష్ణువు ఐదు రాత్రుల పాటు బలి క్రతువును నిర్వహించి సర్వశక్తులను పొందడం. రామానుజులు ప్రతిపాదించిన శ్రీవైష్ణవ సాంప్రదాయంలో ఈ ఆగమం ముఖ్య పాత్రను వహిస్తుంది. 200కు పైగా గ్రంథాలు ఇందులో భాగం. ఇందులో క్రీ.పూ. 3వ శతాబ్దానికి చెందినవి, కీ.శ. 6 నుండి 9 మధ్య రాయబడినవి కనిపిస్తాయి.<ref>http://www.hindu.com/br/2007/05/29/stories/2007052900441500.htm</ref>
==చరిత్ర==
పాంచరాత్ర ఆగమం ఉదాహరించిన కథనాలలో అన్నిటికన్నా ఎక్కువ ప్రాచుర్యంలో ఉన్నది ఇది.
పంక్తి 8:
చారిత్రక ఆధారాల ప్రకారం రామానుజుల వారి కాలంలో ఈ ఆగమ శాస్త్రం మరింత ప్రాముఖ్యత సంతరించుకుంది. ఎన్నో ప్రముఖ దేవాలయాలకు ఇది నేడు ప్రామాణికం.<ref>స్వామి హర్షానంద, ది పాంచరాత్ర ఆగమాస్, ఎన్ ఇంట్రొడక్షన్</ref>
 
==పదానికి అర్ధంఅర్థం==
పాంచరాత్రమనే పదానికి అర్ధంఅర్థం - ఐదు రాత్రులతో సంబంధం ఉన్నది అని.
ఒక కథ ప్రకారం కేశవుడు(విష్ణువు లేదా నారాయణుడు)ఈ పరమరహస్యమయిన తాంత్రిక విద్యను మొటమొదటగా ఐదు రాత్రుల పాటూ అనంతుడికీ (ఆదిశేషుడు), గరుత్మంతుడికీ, విష్వక్సేనుడికీ, విధియయిన బ్రహ్మకూ మరియు రుద్రునికీ నేర్పిస్తాడు. <br />
మరొక కథనం ప్రకారం రాత్రము అనే పదానికి జ్ఞానము, జ్ఞప్తి, తెలివి మొదలగు అర్ధాలు ఉన్నాయి. ఐదు రకాల తత్వ జ్ఞానాలను ప్రసాదిస్తుంది కాబట్టీ ఇది పాంచరాత్రమయింది. ఈ ఐదు జ్ఞానాలు:
పంక్తి 16:
# భక్తిప్రధము
# యౌగికము
# వైషాయికము<br />
ఇంకొక కథనం ప్రకారం ఇది భగవంతుని ఐదు తత్వాలను బోధించే శాస్త్రము కాబట్టీ పాంచరాత్రమయింది. ఇవి :
* పర
"https://te.wikipedia.org/wiki/పాంచరాత్రం" నుండి వెలికితీశారు