అధివృక్క గ్రంధి: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి clean up, replaced: అర్ధం → అర్థం (2) using AWB
పంక్తి 19:
DorlandsSuf = 12392729 |
}}
'''అధివృక్క గ్రంధి''' (Adrenal gland or Suprarenal gland) త్రిభుజాకారములొ [[మూత్రపిండము|మూత్రపిండాల]] మీద టోపీ వలె కూర్చుండే [[వినాళ గ్రంధి]].
 
==పేరుకు అర్ధాలు==
దీనిని ఆంగ్లంలో అడ్రినల్ గ్రంధి లేదా సూప్రారీనల్ గ్రంధి అని అంటారు. అడ్రినల్ అనగా మూత్రపిండాలకు దగ్గరగా అనే అర్ధంఅర్థం వస్తుంది. అలాగే సూప్రారీనల్ అనగా మూత్రపిండాలకు పైన అని తెలుస్తుంది.
తెలుగులో వృక్క అనగా మూత్రపిండము. అధి అనగా పైన అని అర్ధంఅర్థం వస్తుంది. అంటే మూత్రపిండాల పైన వుండే గ్రంధి అని తెలుస్తుంది.
 
 
'''గ్రంధి భాగములు'''
Line 39 ⟶ 38:
* అధివృక్క గ్రంధి తక్కువగా పనిచేసినప్పుడు వచ్చే (Adrenal insufficiency) వ్యాధిలో కార్టిసాల్ మరియు ఆల్డోస్టిరోన్ తక్కువగా స్రావం ఉంటుంది. దీనిలో స్రావం బాగా తక్కువగా ఉన్నప్పుడు దానిని అడిసన్స్ వ్యాధి (Addison's disease) అంటాము. అరుదుగా వచ్చే [[హైపో ఆల్డోస్టిరోనిజం]] (hypoaldosteronism) లో ఒక్క ఆల్డోస్టిరోన్ స్రావం మాత్రమే లోపిస్తుంది.
* చాలా అరుదుగా రెండు అధివృక్క గ్రంధులు పూర్తిగా లోపించవచ్చును.
 
 
{{మానవశరీరభాగాలు}}
"https://te.wikipedia.org/wiki/అధివృక్క_గ్రంధి" నుండి వెలికితీశారు