పొడవు: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 81 interwiki links, now provided by Wikidata on d:q36253 (translate me)
చి clean up, replaced: అర్ధం → అర్థం (3) using AWB
పంక్తి 3:
 
== భాషా విశేషాలు ==
[[తెలుగు భాష]]లో పొడుగు అనే పదానికి వివిధ ప్రయోగాలున్నాయి.<ref>[http://dsal.uchicago.edu/cgi-bin/romadict.pl?page=805&table=brown&display=utf8 బ్రౌన్ నిఘంటువు ప్రకారం పొడుగు పదప్రయోగాలు.]</ref> పొడుగు లేదా పొడవు అనగా Height, length, stature, [[ఎత్తు]]. విశేషణంగా వాడినపుడు ఉదా సంవత్సరము పొడుగున throughout the year. అర్ధంఅర్థం వస్తుంది. High, tall, long, lofty. High, as price. v. n. To grow tall, increase, extend, ఉన్నతమగు, వర్ధిల్లు. బియ్యము వెల పొడిగినది the price of rice has risen. పొడుగాటి or పొడుగుపాటి Long, tall. పొడవడగు (పొడవు+అడగు.) క్రియా ప్రదంగా v. n. To be spoilt, చెడు. To die, చచ్చు. పొడవడచు To spoil, చెరుచు. To kill, చంపు అని అర్ధంఅర్థం. పొడవు ఆకారంలో Shape, form రూపు. పొడగించు To lengthen, heighten, raise, increase, exalt. To aggravate. swell. To promote in rank. పొడుగుచేయు. ఎక్కువచేయు అని అర్ధంఅర్థం. పొడుగుమడుగు అనగా [[ఆకాశగంగ]].
 
== కొలమానం ==
భౌతిక శాస్త్రంలో పొడుగు ప్రమాణాలు [[దూరమానం]]లో [[దూరం]] ఒకటే. ఇవి మన శరీర భాగాల పొడవు కొలవడంలోను, ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి ప్రయాణించిన దూరాన్ని కొలవడానికి, భూమిమీద రెండు ప్రాంతాల మధ్య దూరాన్ని లేదా వివిధ వస్తువుల పొడవును కొలవడానికి ఉపయోగిస్తారు.
 
గణితంలో [[ఎత్తు]], పొడవు, [[వెడల్పు]] లు మూడు డైమెన్షన్స్. వీటిని కొలిచేటప్పుడు, ఎత్తు లేదా లోతు 90 డిగ్రీల కోణం యొక్క పై మరియు క్రింది భాగాలుగా తీసుకోవాలి.
"https://te.wikipedia.org/wiki/పొడవు" నుండి వెలికితీశారు