ఉత్పరివర్తనము: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 68 interwiki links, now provided by Wikidata on d:q42918 (translate me)
విలీనం పూర్తయింది
పంక్తి 3:
 
జన్యువులలో అకస్మాత్తుగా సంభవించే, అనువంశికంగా తరువాత తరాలకు సంభవించే మార్పులు '''ఉత్పరివర్తనాలు''' (Mutations).
[[వర్గం:జీవ శాస్త్రము]]
 
అనువంశకం కాగల హటాత్తుగా సంభవించు వైవిధ్యాలను ఉత్పరివర్తనలు అంటారు.1900 సంవత్సరంలో హ్యుగ్రో డెవ్రోస్, ఈనోధిరా లామార్కియానా అను మొక్కలో వీటిని గమనించారు.
న్జొ#
ఉత్పరివర్తనలు జన్యు లేక క్రోమోజోము సంబంధమైనవి కావచ్చును.
 
==జన్యు ఉత్పరివర్తనలు==
ఉత్పరివర్తనలు దృశ్యరూపకంగా పెద్దమార్వును, అనగా జనక జీవుల నుండి సంతానాన్ని వేరుచేయ గలిగినంత మార్వును, కలిగించవచ్చు. ఉదాహరణకు చుంచుల్లో చర్మపు రంగు. వీటిలో నలుపు, ఆల్బినో రంగు చుంచులు పూర్వ ఉత్పరివర్తన వలన ఆదిమ ఎగౌటి చుంచులుగా మారతాయి.
 
==క్రోమోజోముల ఉత్పరివర్తనలు==
==ఉత్పరివర్తనలు రేటు==
==హానికరమైన ఉత్పరివర్తనలు==
==మూలాలు==
https://en.wikipedia.org/wiki/Mutation
 
[[వర్గం:జన్యుశాస్త్రం]]
[[వర్గం:జీవ శాస్త్రము]]
"https://te.wikipedia.org/wiki/ఉత్పరివర్తనము" నుండి వెలికితీశారు