వంశధార: కూర్పుల మధ్య తేడాలు

చి small corrections
చి బాటు చేసిన మార్పు: ఆంగ్ల నేంస్పేసు పేర్లు తెలుగులోకి మార్పు
పంక్తి 1:
వంశధార [[ఒరిస్సా]] రాష్త్రం లో, నియమగిరి పర్వత సానువులలో పుట్టింది. మొత్తం 230 కిలోమీటర్లు పొడవున ప్రవహిస్తుంది. ఇందులో 150 కిలోమీటర్లు ఒరిస్సా లో వుంది. [[ఆంధ్ర ప్రదేశ్]] లో [[శ్రీకాకుళం]] జిల్లా వద్ద ప్రవేశించి [[కళింగపట్నం]] అనే చోట [[బంగాళా ఖాతము]] లో కలుస్తుంది. వంశధార దాదాపుగా 11,500 చదరపు కిలోమీటర్లు మేర ఆవరించి, శ్రీకాకుళం జిల్లా యొక్క ప్రధాన నీటి వనరులలో ఒకటిగా ఉపయోగించబదుతుంది. [[గొట్టా]] (శ్రీకాకుళం జిల్లా) అనే ప్రదేశం లో దీని ఏకైక ఆనకట్ట వుంది.
 
[[Categoryవర్గం:భారతదేశ నదులు]]
"https://te.wikipedia.org/wiki/వంశధార" నుండి వెలికితీశారు