కుటుంబ నియంత్రణ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
[[భారతదేశం]] యొక్క సంతానోత్పత్తి రేటు దాని పరిసరాల్లో కొన్ని దేశాలలో కంటే తక్కువ, కానీ [[చైనా]] మరియు [[ఇరాన్]] కంటే ఇది గణనీయంగా ఎక్కువగా ఉంది]]
[[దస్త్రం:Red Triangle.svg|thumb|150px|right|భారతదేశంలో కుటుంబ నియంత్రణ చిహ్నం [[ఎర్ర త్రికోణం]].]]
భారతదేశంలో కుటుంబ ప్రణాళిక ఎక్కువగా భారత ప్రభుత్వం అనుసరించే ప్రయత్నాలు ఆధారంగా కుటుంబ నియంత్రణ జరుగుతుంది. 1965-2009 సం.ల మధ్య కాలంలో, గర్భ నిరోధకం వాడుక ప్రయత్నాలు (1970 లో వివాహం అయిన మహిళలు 13% నుండి 2009 లో 48% అయింది) మూడింతలు కంటే ఎక్కువ పెరిగి మరియు సంతానోత్పత్తి రేటు, ( 1966 లో 5.7 నుండి 2012 లో 2.4 అయింది) సగం కంటే ఎక్కువగా ఉంది. కానీ జాతీయ ఉత్పత్తి రేటు ఇప్పటికీ దీర్ఘకాల జనాభా పెరుగుదల కారణం తగినంత అధికం ఉంది. భారతదేశం ప్రతి 20 రోజులకు దాని జనాభాతో 1,000,000 మంది వరకు కొత్తగా జతచేస్తుంది.
 
రోజురోజుకీ పెరుగుతున్న [[జనాభా]]తో వర్ధమాన దేశాలు సతమతమవుతున్నాయి. జననాలు బాగా తగ్గి [[స్పెయిన్]] దేశం ఇబ్బందులు ఎదుర్కొంటోంది. జననాల సంఖ్య తగ్గించేందుకు మన దేశంలో ప్రభుత్వం అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తూ, ప్రోత్సాహకాలు ప్రకటిస్తుంటే, స్పెయిన్ దానికి విరుద్ధంగా పిల్లల్ని కనడానికి ప్రోత్సాహకాలు ఇస్తోంది. ఎక్కువమంది పిల్లల్ని భరించే శక్తిలేదని మన దేశం వాపోతోంటే, పిల్లల సంఖ్య తగ్గిపోయిందని స్పెయిన్ దేశం ఆవేదన చెందుతోంది. ప్రతి వెయ్యిమందికి సగటున 22.69 శాతం జననాల రేటుతో, ఇప్పటికే భారత జనాభా 1.12 బిలియన్లకు చేరుకుంది. కేవలం 10.06 శాతం జననాల రేటుతో 45 మిలియన్లు మాత్రమే జనాభా ఉన్న స్పెయిన్ ఆ లోటును పూడ్చుకునేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది. స్పెయిన్లో జననాల రేటు పెరగడానికి కొత్తగా ఒక పాప లేదా బాబుకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, పిల్లలను పెంచుకునే తల్లిదండ్రులకు స్పెయిన్ ప్రభుత్వం 2,500 యూరోల (139500 రూపాయల) ఆర్థిక బహుమతి ప్రకటించింది. ఇండియాలో జనసాంద్రత కి.మీ. కి 336 మంది. అదే స్పెయిన్ లో 88 మంది.
"https://te.wikipedia.org/wiki/కుటుంబ_నియంత్రణ" నుండి వెలికితీశారు