కుటుంబ నియంత్రణ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 6:
== గర్భ నిరోధకం వాడుక ==
[[దస్త్రం:Red Triangle.svg|thumb|150px|right|భారతదేశంలో కుటుంబ నియంత్రణ చిహ్నం [[ఎర్ర త్రికోణం]].]]
తక్కువ మహిళా అక్షరాస్యత స్థాయిలు మరియు గర్భ నియంత్రణ పద్ధతులు విస్తృతంగా లభ్యత లేకపోవడం భారతదేశం గర్భనిరోధకం ఉపయోగం దెబ్బతీస్తున్నాయి. గర్భనిరోధకం అవగాహన భారతదేశంలో వివాహం అయిన మహిళల్లో దాదాపు విశ్వవ్యాప్తంగా ఉంది. <ref name="iips2009gdj">{{Citation | title=Contraceptive use in India, 1992-93 |author=B.M. Ramesh, S.C. Gulati, R.D. Retherford | journal=National Family Health Survey Subject Reports, Number 2, October 1996 | publisher=International Institute for Population Sciences | accessdate=2009-11-25 | url=https://scholarspace.manoa.hawaii.edu/bitstream/10125/3471/1/NFHSsubjrpt002.pdf}}</ref>
 
రోజురోజుకీ పెరుగుతున్న [[జనాభా]]తో వర్ధమాన దేశాలు సతమతమవుతున్నాయి. జననాలు బాగా తగ్గి [[స్పెయిన్]] దేశం ఇబ్బందులు ఎదుర్కొంటోంది. జననాల సంఖ్య తగ్గించేందుకు మన దేశంలో ప్రభుత్వం అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తూ, ప్రోత్సాహకాలు ప్రకటిస్తుంటే, స్పెయిన్ దానికి విరుద్ధంగా పిల్లల్ని కనడానికి ప్రోత్సాహకాలు ఇస్తోంది. ఎక్కువమంది పిల్లల్ని భరించే శక్తిలేదని మన దేశం వాపోతోంటే, పిల్లల సంఖ్య తగ్గిపోయిందని స్పెయిన్ దేశం ఆవేదన చెందుతోంది. ప్రతి వెయ్యిమందికి సగటున 22.69 శాతం జననాల రేటుతో, ఇప్పటికే భారత జనాభా 1.12 బిలియన్లకు చేరుకుంది. కేవలం 10.06 శాతం జననాల రేటుతో 45 మిలియన్లు మాత్రమే జనాభా ఉన్న స్పెయిన్ ఆ లోటును పూడ్చుకునేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది. స్పెయిన్లో జననాల రేటు పెరగడానికి కొత్తగా ఒక పాప లేదా బాబుకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, పిల్లలను పెంచుకునే తల్లిదండ్రులకు స్పెయిన్ ప్రభుత్వం 2,500 యూరోల (139500 రూపాయల) ఆర్థిక బహుమతి ప్రకటించింది. ఇండియాలో జనసాంద్రత కి.మీ. కి 336 మంది. అదే స్పెయిన్ లో 88 మంది.
"https://te.wikipedia.org/wiki/కుటుంబ_నియంత్రణ" నుండి వెలికితీశారు