అఖిల భారతీయ విద్యార్థి పరిషత్తు: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:1948 స్థాపితాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి clean up, replaced: విద్యార్ధి → విద్యార్థి (2) using AWB
పంక్తి 1:
[['''అఖిల భారతీయ విద్యార్థి పరిషత్తు]]''' భారతదేశంలో జాతీయ భావజాలం కలిగిన అతి పెద్ద విద్యార్ధి సంఘంవిద్యార్థిసంఘం.
 
ఏబీవీపి 1948లో స్థాపించబడింది. అధికారికంగా దీనిని 1949, జూలై 9న నమోదు చేశారు.
 
భారతదేశం స్వాతంత్రం సాధించిన వెంటనే హిందూ జాతీయవాద సంస్థైన [[రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్]] చే ప్రభావితులైన కొందరు విద్యార్ధులు మరియు అధ్యాపకులు జాతి పునర్మిణానికై విద్యార్ధుల యొక్క సంఘటిత శక్తిని మరల్చడానికి అఖిల భారతీయ విద్యార్ధి పరిషత్తునువిద్యార్థిపరిషత్తును స్థాపించారు. మొదట కొద్ది సంవత్సరాల సంస్థ యొక్క ఎదుగుదల చాలా నెమ్మదిగా సాగింది. అయితే [[1958]] లో [[బొంబాయి]] లో ఉపన్యాసకునిగా పనిచేస్తున్న [[ఆచార్య యశ్వంత్ రావ్ కేల్కర్]] సంస్థ యొక్క ప్రధాన వ్యవస్థాపకునిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఊపందుకున్నది. [['''అఖిల భారతీయ విద్యార్థి పరిషత్తు]]''' యొక్క ప్రధాన నిర్మాత, నిర్దేశకుడు ఈయనే. ప్రస్తుతం అ.భా.వి.ప యొక్క స్థాయి, [[1987]] లో మరణించే వరకు అకుంఠిత దీక్షతో కృషిసలిపిన ఆచార్య కేల్కర్ యొక్క శ్రమ ఫలితమే. <ref>[http://abvp.org/index.php?middle=aboutus About us - ABVP] Official ABVP Website</ref>
 
[['''అఖిల భారతీయ విద్యార్థి పరిషత్తు]]''' తరచూ రక్తదాన శిబిరాలు మరియు ఇతర సామాజిక సేవా కార్యక్రమాలను భారతదేశమంతటా నిర్వహిస్తూ తనవంతు సామాజిక సేవ చేస్తున్నది.<ref>[http://www.dailypioneer.com/128708/ABVP-holds-blood-donation-camp.html ABVP holds blood donation camp] the Pioneer - October 19, 2008</ref>
 
==మూలాలు==