గణేశ్ పాత్రో: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: విద్యార్ధి → విద్యార్థి using AWB
పంక్తి 35:
| weight =
}}
 
 
'''గణేష్ పాత్రో''' (22 జూన్ 1945 – 5 జనవరి 2015) ప్రముఖ నాటక రచయిత, సినీ రచయిత.
Line 42 ⟶ 41:
ఈయన [[జూన్ 22]], [[1945]] లో జన్మించారు. ఈయన స్వస్థలం [[విజయనగరం జిల్లా]], [[పార్వతీపురం]].
 
==విద్యార్థిజీవితం==
==విద్యార్ధి జీవితం==
గణేష్ పాత్రో తండ్రి, పార్వతీపురం దగ్గర ఒక చిన్న గ్రామానికి కరణంగా పనిచేసేవాడు. గణేష్ ప్రాథమిక విద్య అక్కడే సాగింది. ఆ గ్రామంలో ఉన్నత పాఠశాల లేనందున, పార్వతీపురంలో ఒక ఇల్లు కొని అందులో బామ్మతో పాటు గణేష్ ను ఉంచి చదివించాడు. తనపై పెద్ద నిఘా లేని సమయాన్ని ఆసరాగా తీసుకొని నాటకాలలో నటించడం ప్రారంభించాడు, పాఠశాల పుస్తకాలతో పాటు సాహిత్యాన్ని కూడా చదవటం ప్రారంభించాడు. ఆ తరువాత వెనువెంటనే కుటుంబం మొత్తం పార్వతీపురానికి మారింది. ఆ కాలంలోని రావిశాస్త్రి స్ఫూర్తితో స్థానిక విశాఖ మాండలికంలో ఛందోబద్ధ కవిత్వం వ్రాయటానికి ప్రయత్నించాడు కానీ అది సఫలం కాలేదు. పీ.యూ.సి పూర్తయిన తర్వాత పై చదువులకు ఆంధ్ర విశ్వవిద్యాలయంలో చేరాడు. అక్కడునుప్పడే విశ్వవిద్యాలయ సాంస్కృతిక సంఘానికి జాయింట్ సెక్రటరీగా నాటకాలు వ్రాయటం, వాటిని రంగస్థలంపై ప్రదర్శించడం ప్రారంభించాడు.<ref>[http://www.telugucinema.com/c/publish/stars/interview_ganeshpatro_printer.php Interview: Ganesh Patro - By Sri Oct 4, 2006]</ref>
 
== నాటక, సినీరంగ జీవితం ==
Line 53 ⟶ 52:
 
ఈయన సినీ సంభాషణలు సమకూర్చిన చిత్రాల్లో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, నిర్ణయం, సీతారామయ్య గారి మనవరాలు, రుద్రవీణ, తలంబ్రాలు, ప్రేమించు పెళ్ళాడు, మయూరి, మనిషికో చరిత్ర, గుప్పెడు మనసు, ఇది కథ కాదు, మాపల్లెలో గోపాలుడు ఇలా పలు హిట్ చిత్రాలు ఉన్నాయి.
 
 
 
==రచయితగా పనిచేసినిన సినిమాల పాక్షిక జాబితా==
Line 77 ⟶ 74:
==మూలాలు==
{{మూలాలజాబితా}}
* [[http://telugu.webdunia.com/article/telugu-cinema-articles/ganesh-patro-died-115010500021_1.html వెబ్ దునియా వెబ్]]
 
[[వర్గం:విశాఖపట్టణం జిల్లా ప్రముఖులు]]
"https://te.wikipedia.org/wiki/గణేశ్_పాత్రో" నుండి వెలికితీశారు