తెలుగు అకాడమి: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి clean up, replaced: విద్యార్ధి → విద్యార్థి using AWB
పంక్తి 1:
[[బొమ్మ:Teluguacademy-bw.gif | right | thumb| 100px| తెలుగు అకాడమి చిహ్నం]]
[[File:YadagiriK.jpg |right | thumb| 100px| కె యాదగిరి, తెలుగుఅకాడమీ సంచాలకుడు]]
ఉన్నత స్థాయిలో విద్యాబోధన వాహికగానూ, పాలనా భాషగా [[తెలుగు]]ను సుసంపన్నం చేసేందుకు గానూ [[ఆంధ్రప్రదేశ్]] ప్రభుత్వం [[ఆగస్టు]] 6, [[1968]] న '''తెలుగు అకాడమి''' <ref> [http://teluguacademy.net/ తెలుగు అకాడమీ] </ref> <ref>"తెలుగు వెలుగుల బావుటా", డాక్టర్ [[గోపరాజు నారాయణరావు]], ఆదివారం ఆంధ్రజ్యోతి, 24, ఫిబ్రవరి, 2008, పేజి 10-13 </ref> ని స్థాపించింది. ఇది స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థ. [[పాములపర్తి వెంకట నరసింహారావు|పి.వి.నరసింహరావు]] దీని వ్యవస్థాపక అధ్యక్షులు. ప్రస్తుత(2011) సంచాలకులుగా ప్రభుత్వం ఆచార్య కె యాదగిరిని నియమించింది. దాదాపు రెండువేల పుస్తకాలు విడుదల చేసింది. ఏటా అచ్చేసే పాఠ్యపుస్తకాలు దాదాపు 25 లక్షలు.
=లక్ష్యాలు=
* [[ఉన్నత విద్య]]కు సంబంధించి అన్ని స్థాయిలలో అంటే [[ఇంటర్]], [[డిగ్రీ]], [[పోస్టు గ్రాడ్యుయేషన్]] స్థాయిలలో తెలుగుని మాధ్యమంగా ప్రవేశపెట్టటం, తెలుగుని వ్యాప్తి చేయడంలో విశ్వ విద్యాలయాలకు సహకరించడం.
పంక్తి 9:
==తెలుగులో ఉన్నతవిద్య==
ఇంటర్ లోని అన్ని గ్రూపులకు తెలుగు, ఇంగ్లీషు మాధ్యమాల పాఠ్యపుస్తకాలు, డిగ్రీ, పిజి స్థాయిలలో తెలుగు మాధ్యమపు పాఠ్యపుస్తకాలను ఈ సంస్థ అందజేస్తుంది. సామాజిక, సామాన్య శాస్త్రాల అనువాదానికి ముఖ్యంగా కావలసిన పారిభాషిక పదకోశాలను, రకరకాల [[నిఘంటువు]]లను వెలువరించింది.
[[దస్త్రం:TeluguAcademyGlossaryPhysics.jpg |right|thumb|100px|పారిభాషిక పదకోశం భౌతికశాస్త్రము]]
 
==అధికార భాషా సేవ==
పంక్తి 18:
 
=నిర్వహణ=
తెలుగు అకాడమీలో పాలనా సౌలభ్యత కోసం మూడు శాఖలను ఏర్పాటుచేసారు.
 
==పరిశోధనా శాఖ==
పంక్తి 69:
=ఇతర వివరాలు=
;'''తెలుగు పత్రిక'''
1973 నుండి "తెలుగు" అనే పేరుతో త్రైమాసిక పత్రికను నడుపుతున్నది. దీనిలో సామాజిక, శాస్త్ర, భాష, సాహిత్యాలపై వ్యాసాలు వుంటాయి. <br />
 
;'''నవతరం నిఘంటువులు'''
పంక్తి 79:
 
;పోటీ పరీక్షల పుస్తకాలు
[[దస్త్రం:APEcononomyAndDevelopment.jpg|right|thumb|100px|ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ-అభివృద్ధి ]]
వివిధ ప్రభుత్వ ఉద్యోగాల పోటీ పరీక్షలకు సరిపోయేటట్లు పుస్తకాలను ప్రచురించింది.
;'''విద్యార్థిపురస్కారాలు'''
;'''విద్యార్ధి పురస్కారాలు'''
2001 నుండి ఇంటర్మీడియెట్ తెలుగు మాధ్యమంలో చదివి రాష్ట్ర స్థాయిలో ప్రధమ, ద్వితీయ స్థానాలు పొందిన విద్యార్ధులకు పురస్కారాలు అందచేస్తున్నది.
 
=సమస్యలు=
తెలుగు అకాడమీ పుస్తకాల కాపీహక్కుల ఉల్లంఘనకు గురై, దీని ఆదాయానికి గండిపడుతున్నది. 2010 లో కొన్ని విద్యాసంస్థలు ఇంటర్మీడియట్ పుస్తకాల నకలుహక్కులు ఉల్లంఘించినట్లు వార్తలలో <ref>[http://www.thehindu.com/news/cities/Hyderabad/article627324.ece హిందూ పత్రికలో తెలుగుఅకాడమీ కాపీహక్కులు ఉల్లంఘన వార్త] </ref> వచ్చింది.
 
=ఇతర తెలుగు అకాడమీలు=
*[[మద్రాసు తెలుగు అకాడమీ]], [[చెన్నై]].
*[[ఢిల్లీ తెలుగు అకాడమీ]], [[ఢిల్లీ]].<ref>[http://delhiteluguacademy.com/ ఢిల్లీ తెలుగు అకాడమీ అధికారిక వెబ్ సైటు.] </ref>
 
=లింకులు=
{{మూలాలజాబితా}}
 
[[వర్గం:తెలుగు ]]
[[వర్గం:తెలుగు సంస్థలు]]
[[వర్గం:తెలుగు ప్రచురణ సంస్థలు]]
"https://te.wikipedia.org/wiki/తెలుగు_అకాడమి" నుండి వెలికితీశారు